డ్యాన్స్ చేయడం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. అయితే సందార్భానికి తగ్గట్లు చేస్తే అది చూడటానికి చాలా బాగుంటుంది. కానీ అనుకోకుండా చెస్తె అందరు జడుసుకోవడం ఖాయం. ఇలాంటి వింత డ్యాన్స్ అంటారు. ఇప్పుడు అలాంటి డ్యాన్స్ ను ఓ యువతి చేసింది. అది చూసిన వారంతా కాసేపు షాక్ అయ్యారు.సోషల్ మీడియాలో ఇలాంటి పిచ్చి డ్యాన్స్ లు వేలకు వేలు రోజు జరుగుతున్నాయి.  వాటికి సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్న ఘటనలు ఎన్నో ఇప్పుడు మనం చుస్తున్నాము..తాజాగా మరో డ్యాన్స్ వీడియో జనాలకు మతి పోయేలా చేసింది.


కొన్ని వీడియోలు నవ్వుకొనేలా వుంటే,మరి కొన్ని వీడియోలు అయితే తమషాగా ఉంటాయి. తాజాగా ఒక మహిళ డ్యాన్స్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక మహిళ చేతిలో మైక్‌ పట్టుకొని ప్రశాంతంగా నిలబడి ఉండటం మొదట చూడవచ్చు.. అలా ఆమె నిలబడి ఒక్కసారిగా జనాల్లొకి దూసుకెల్లి డ్యాన్స్ చేసింది.సాంగ్ ప్లే అవ్వగానే ఆమె వింతగా డ్యాన్స్ చెస్తుంది..అంతేకాదు ఆమె ఒక్కసారిగా చేసిన డ్యాన్స్‌కి ప్రేక్షకులందరు భయపడిపోయారు. వీడియోను వారంతా కూడా నోర్లు వెల్లబెడుతున్నారు.


ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కోడుతుంది. కాగా, ఈ వీడియోను నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని షేర్‌ చేశాడు. 'బ్రేస్ యువర్ మ్యాన్' అనే క్యాప్షన్‌ ను కూడా జత చేశారు. నిన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేయగానే ఈ వీడియోను 65 వేల మంది చూసారు. ఒక నెటిజన్ ఆంటీ జీ డ్యాన్స్‌ అదిరిపోయిందని కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ చుట్టుపక్కలవారు జడుసుకున్నారు..ఇలా రకరకాల కామెంట్స్ చేసి రచ్చ చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను ఒకసారి చేసెయ్యండి..


మరింత సమాచారం తెలుసుకోండి: