అంతేకాకుండా అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. తన ప్రాణాలతోపాటు ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడే విధంగా ప్రవర్తించినందుకుగాను ఆసియాకు చెందిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌ను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ప్రాణాలకు హాని కలిగించే ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమన్నారు. అంతేకాకుండా ఇటువంటి హానికర ఘటనలు కంట పడితే.. తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. కాగా.. పోలీసులు తీసుకున్న చర్యల పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పని తీరును ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు..