ఇక ఇలా వైరల్ గా మారిపోయిన కొన్ని దృశ్యాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా పాముకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే మనుషులు ప్రేమలో పడ్డట్టుగానే జంతువులు, పాములు కూడా ప్రేమలో పడతాయి అంటే నమ్ముతారా.. మనుషుల్లాగా నోటితో వ్యక్త పరచకపోవచ్చు కానీ వాటి కదలికలతో వాటి ప్రేమను సహచరులతో వ్యక్తపరుస్తూ ఉంటాయి జంతువులు. మనుషుల్లా పాములు ప్రేమలో పడటం గురించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది.
వైరల్ గా మారిపోయిన ఈ వీడియోలో చూసుకుంటే రెండు పాములు ఒకదానిని ఒకటి కౌగిలించుకొని ఎంతో ప్రేమ తన్వయత్వంలో ఊగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే నాగిని డాన్స్ చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే మధ్యలో ఒకడు వచ్చి చెడగొట్టినట్లుగానే.. అటు పాములు కూడా ప్రేమలో మునిగి తేలుతూ ఉంటే మరో పాము వచ్చి ఆ డాన్స్ ను చెడగొట్టేందుకు ప్రయత్నించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో చూసి నేటిజన్లు అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. అయితే పాములకు కూడా మనుషుల్లాగే ప్రేమించే గుణం ఉంటుంది అని నిపుణులు కూడా చెబుతూ ఉండడం గమనార్హం.