ఇటీవల కాలంలో ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో సోషల్ మీడియా వాడకం కూడా పెరిగిపోయింది. ఇక సోషల్ మీడియా కారణంగా సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా కూడా లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు సినిమాల్లో నటిస్తున్న వారే సెలబ్రిటీలు అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించిన వారు కూడా సెలబ్రిటీలుగా మారిపోతూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది.


 ఈ క్రమంలోనే తమలో దాగి ఉన్న ప్రతిభను చూపించే విధంగా ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టాము అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోయి సామాన్యులను సైతం ఓవర్ నైట్ లో సెలబ్రిటీలుగా మార్చుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా సోషల్ మీడియాలోకి ఎప్పుడు ఎన్నో రకాల డాన్స్ వీడియోలు వస్తూ ఉంటాయి. ఇక కొన్ని రకాల డాన్స్ వీడియోలు అయితే అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. ఇక హీరోలు కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే కొంతమంది డాన్స్ పర్ఫామెన్స్ లతో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారింది.


 ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక బాలుడు టిప్ టాప్ గా సూట్ లో ఉండడాన్ని చూడవచ్చు. ఈ క్రమంలోనే డాన్స్ ఫ్లోర్ లో మ్యూజిక్ కి తగ్గట్లుగా బాలుడు రిథంలో ఎలా డాన్స్ చేస్తున్నాడు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అతని పాదాలు మెరుపు వేగంతో కదులుతున్నాయి. ఇక ఆ బాలుడు అలాంటి డాన్స్ ఎలా చేయగలుగుతున్నాడు అని కూడా నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఇక స్టార్ హీరోలకు తీసిపోకుండా అతను చేస్తున్న డాన్స్ వైరల్ గా మారిపోయింది.https://www.instagram.com/reel/CkusiGapkAj/?utm_source=ig_web_copy_link


మరింత సమాచారం తెలుసుకోండి: