ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి చేయడం జరిగింది.ఇలా అన్నిటిలో కూడా అర్హత సాధించిన వారు కేవలం 7,305 మంది ఉన్నట్లుగా తెలియజేశారు. వీరికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేయడం జరిగింది.. స్టోర్, డీజిల్ , ఎలక్ట్రికల్ వర్క్ షాప్ తదితర విభాగాలలో అసిస్టెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ తదితర పోస్టులు ఉన్నాయి. దాదాపుగా 9,000 కు పైగా ఖాళీలతో 2019లో ఈ గ్రూప్ -D నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
కాక ఇటీవల కేంద్రప్రభుత్వం రైల్వేలో దాదాపుగా రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.. వీటితోపాటు గ్రూప్ డి పోస్ట్ లు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలియజేసింది. ఇందులో కూడా మొత్తం పదివేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు వీటితోపాటు జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ నాన్ టెక్నికల్, అసిస్టెంట్ లోకో పైలట్ తదితర పోస్టులు కూడా ఉన్నట్లు తెలియజేశారు. వీటిలో ఎక్కువగా గ్రూప్ డి పోస్టులే అధికంగా ఉన్నట్లు తెలిపారు. రైల్వేలో వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఇటీవల అధికారులు కూడా తెలియజేయడం జరిగింది.