కేంద్ర హోంశాఖ గెజిట్ ప్రకారం మొత్తం పోస్టులు 1,29,929 ఉండగా ఇందులో పురుషులు 1,25,262 పోస్టులు కలవు.. అలాగే 4,667 మహిళల పోస్టులు కలవు ఇక దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. బీసీలకు మాత్రం మూడేళ్లు సడలింపు ఉన్నట్లుగా తెలియజేశారు.
ఈ ఉద్యోగాలకు పేస్కేల్ ప్రకారం రూ.21,700 రూపాయల నుంచి రూ.69,100 రూపాయలు ఉండబోతున్నట్లు నిర్ణయించారు. ఇక పదవి విరమైన వయసు కూడా 60 ఏళ్లు అన్నట్లుగా స్పష్టం చేశారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా తస్మమన పాస్ కావలసి ఉంటుంది.. ఇక ఫిజికల్ ఎఫిషియన్ రాత పరీక్ష మెడికల్ టెస్ట్ ఆధారంగా నిర్ణయించబడతారు.. అయితే ఇందులో మాజీ అగ్ని వీరులకు మాత్రం ఫిజికల్ ఎఫిషియన్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రెండేళ్లపాటు ప్రొవిషన్ ఉండవు నుంది.. అయితే ఇదంతా బాగున్న ఇప్పటివరకు ఈ దరఖాస్తు ప్రక్రియ గురించి ఎలాంటి సంబంధిత విషయాన్ని మాత్రం ఇంకా తెలుపలేదు. పూర్తి వివరాలు తెలియాలి అంటే ఎస్ఎస్సి నోటిఫికేషన్ సిఆర్పిఎఫ్ పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేసి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.