ఈ సమయంలో ఋతురాజు కైక్వాడ్ కూడా ఉత్కర్ష పవార్ ను పరిచయం చేస్తూ పలు రకాల ఫోటోలు దిగారు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీతో కూడా ఈ ఫోటోలు దిగడంతో ఈ వార్తలు తెగ వైరల్ గా మారాయి. ముదిరాజ్ గైక్వాడ్ భారీ విషయానికి వస్తే..ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్రలోని పూణేలో జన్మించింది.. మహారాష్ట్ర తరఫున దేశవాళి క్రికెట్ కూడా ఆడినట్టు తెలుస్తోంది ఆడిన పది మ్యాచ్లు కూడా ఆమె ఐదు వికెట్లు పడగొట్టింది. క్రికెట్ పై ఆసక్తిగా ఉండడంతో ఈమె 11 ఏళ్ల నుండి క్రికెట్ ఆడటం మొదలుపెట్టిందట.
ప్రస్తుతం ఈమె పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ సైన్సేస్ చదువుతున్నట్లుగా సమాచారం.. ముదిరాజ్ గైక్వాడ్ పెళ్లికి సంబంధించిన ప్రస్తుతం పలు రకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రుతురాజ్ కైక్వాడ్ పెళ్లికి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దుబే హాజరు కావడం జరిగింది అందుకు సంబంధించి ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలను సీఎస్కే అధికారిక ట్విట్టర్ ద్వారా పలు రకాల ఫోటోలను పంచుకోవడం జరిగింది.