రానున్న రోజుల్లో మోస్తారు వర్షాలు అక్కడక్కడ పలు ప్రాంతాలలో పడతాయని అధికారులు తెలియజేయడం జరుగుతోంది. అలాగే కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయట. రాష్ట్రంలో తేలిక పార్టీ నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలో పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ రెండు రోజులు మాత్రం ఎండలు ప్రభావం చూపేందుకు ఎక్కువ అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.
ఈరోజు రేపు వడగాలు వీచే అవకాశం ఉందని కూడా తెలుపుతున్నారు.. ఈ రోజున 264 మండలాలు తీవ్రమైన వడగాల్పులు రేపటి రోజున 42 మండలాలలో తీవ్రమైన వడగలుపులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు ఏర్పడ్డాయని దీని ద్వారా గాలులు సముద్రంలోని ఉపరితలంపైన చాలా బలంగా ఉండబోతున్నట్లు తెలిపారు సముద్రానికి మూడు మీటర్ల ఎత్తులో ఈ కారులో ఏర్పడాల్సి ఉందని ఐదు రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి కనుక తుఫాన్ రాకపోవడానికి కారణమయ్యింది ఈ గాలులను తుఫాన్ లాక్క పోవడంతో అధిక ఉష్ణోగ్రతలు ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా వస్తున్నట్లు తెలిపారు. ఇక మరో రెండు రోజుల్లో వర్షం పడుతుంది కారణంగా రైతులు తమ వేయాలనుకున్న విత్తనాలను సిద్ధం చేసుకోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.