నిజానికి చంద్రమాన్-3 చంద్రుడు భూమి చిత్రాలను పంపింది. భూమికి చెందిన పలు ఫోటోలతో ఎక్కడో సూర్యరశ్మి ఉన్నది. మరెక్కడో నీడ ఉంది..ఇది కాకుండా చంద్రుని చిత్రంలో గుంతలు గుంతలుగా కనిపిస్తూ ఉన్నాయి.ఈ గుంతలు కొన్ని చోట్ల పెద్దవిగా ఉండగా మరికొన్ని చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో చంద్రుడు మీద చాలా చోట్ల చీకటిగా ఉన్నట్లు కనిపిస్తున్నది.. అదేవిధంగా భూమి చిత్రంలో కూడా పలు ప్రదేశాలలో చాలా చీకటిగా నిండి ఉన్నది. కానీ భూమి చంద్రుని మధ్య ఉన్న నలుపు వ్యత్యాసం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నది.
చంద్రయాన్ -3 ఏ సందర్భంలోనైనా చంద్రుని ఉపరితలం పైన లాండింగ్ చేయవచ్చు అని తెలియజేస్తున్నారు. ల్యాండింగ్ డి బూస్ట్ అయిన తర్వాతనే ల్యాండర్ ప్రొఫైల్సన్ మాడ్యుకేషన్ వేరు చేసే వాటిని త్వరలోనే ప్రారంభిస్తామని ఇస్రో చీఫ్ సోమనాథన్ తెలియజేయడం జరిగింది. దీని తర్వాత ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలం పైన ల్యాండింగ్ ఉంటుందని సమాచారం. ఇంతలో అన్ని విఫలమైతే ఏ సెన్సార్ పని చేయకపోతే అది చంద్రుడుపై ల్యాండ్ అవుతుందట. ఎలాంటి సహాయం లేకుండా ల్యాడం అయ్యేలా రూపొందించినట్లు సోమనాథ్ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.