ఈ భూమి మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవులలో మొసళ్ళు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఏకంగా మొసళ్లు నీటిలో ఉన్నాయి అంటే చాలు అడవికి రారాజు అయిన సింహాన్ని సైతం భయపెట్టగలవు. నీటి అడుగున ఉంటూ ఎంతో చాకచక్యంగా వేటను కొనసాగిస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి మొసలి నోటికి చిక్కాము అంటే చాలు ఇక ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. భారీ ఆకారంతో ఉండే జంతువులను సైతం అలవోకగా వేటాడటం చేస్తూ ఉంటాయి.


 అదే పొరపాటున మొసలి నోటికి మనిషి చిక్కితే ఇంకేముంది నిమిషాల వ్యవధిలో ఒక్క ఎముక కూడా దొరకకుండా తినేస్తోంది. అయితే మొసళ్లు ఎంత ప్రమాదకరంగా వేటాడుతాయి అన్నదానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఇక ఇలాంటి వీడియోలను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అయితే కొంతమంది ఏకంగా మొసళ్లతో ఆటలు ఆడి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక బాలుడు ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో మొసళ్లతో నిండి ఉన్న నీళ్లలో దూకేశాడు.


 ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. అయితే పెద్ద పెద్ద మొసళ్లు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో కాదు మొసళ్ల పిల్లలు ఉన్న పూల్ లో అతను దూకేశాడు. కేవలం 17 సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఇక ఇది చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.  పిచ్చి కాకపోతే ఇలా ప్రాణాలను రిస్క్ చేయడం ఏంటి అని అందరూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. దమ్ముంటే మరో రెండు మూడేళ్ల తర్వాత ఇదే పని చెయ్ అంటూ ఇంకొంతమంది ఏకంగా చాలెంజ్ లు కూడా విసురుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: