చాలామంది డబ్బులు సంపాదించడానికి లేకపోతే విదేశాలలో ఉద్యోగం చేయడానికి మక్కువతో అమెరికా వంటి ప్రాంతాలకు వెళుతూ ఉంటారు.. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలట. ముఖ్యంగా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉండాలి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మనం అక్కడ బ్రతికితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. కానీ అమెరికా అంటేనే అదేదో విచ్చలవిడిగా బతికేయొచ్చు అంటే ఇరుక్కుపోతారు.. అందుకు సజీవ సాక్ష్యం గతంలో జరిగిన ఒక ఉదాంతమని చెప్పవచ్చు. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


ఒక అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఒక అబ్బాయి వయసు 32 సంవత్సరాలు. సోషల్ మీడియా ద్వారా ఆ వ్యక్తితో ఆ అమ్మాయి పరిచయం పెంచుకుంది. ఇక అతడితో కూడా ఈమె చనువుగా ఉండేదట. ఇలా ఆమె మాటలు అతడిలో కోరికలు కలిగించేలా చేసిందట. ఇక ఇద్దరు కలవడానికి కూడా ఓకే అనుకున్నారట. అయితే ఇదంతా ఒక డిటెక్టివ్ 13 ఏళ్ల అమ్మాయిగా మారి ఇలా చేశారని తెలుస్తోంది. అయితే మైనర్ కలవడానికి ఆలోచించిన ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇతని కోర్టు వరకు తీసుకువెళ్లగా.. ఏకంగా 12 ఏళ్లు జైలు శిక్ష పడిందట. అయితే ఇది జరిగింది. అమెరికాలో ఇది జరిగింది ఒక తెలుగు విద్యార్థికి.



అయితే ఇందులో చాలానే ప్రశ్నలు తలెత్తుతాయి, ముఖ్యంగా గవర్నమెంట్ అక్కడ డిటెక్టివ్ గా పని చేయడం పోలీసులుగా పనిచేయడం ఇలాంటి ఉదాంతం చేయడం ప్రమోట్ చేయడం ఏంటని ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. అయితే మీరు సరైనోల్లు కాదా అనే విషయాలను గవర్నమెంట్ అక్కడ చెక్ చేస్తూ ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు 13 ఏళ్ల అమ్మాయి పైనే ఇలా చూపించాలంటే రాబోయే రోజుల్లో తమ దేశ మహిళల పరిస్థితి ఎంటి అన్న కోణంలో అరెస్టు చేసే అధికారం వారికి ఉందట. ఇక్కడ ఉన్నట్టుగానే సింగల్ గా ఉండి అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటే ఓకే.. అలాకాకుండా విచ్చలవిడిగా తిరిగేసి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తామంటే మాత్రం ఎక్కడ దెబ్బ తగులుతుందో తెలియదు.. ఆదుకోవడానికి మనదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా కాదు.. చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: