ప్యారిస్ ఒలంపిక్స్ లో చాలామంది క్రీడాకారుల సైతం ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది.. అందులో టర్కీష్ షూటర్ యూసఫ్ డీకేకే, ఈజిప్షియన్ ఫేన్సార్ నాడ హఫీజ్ వంటి పేర్లు సైతం ఎక్కువగా వైరల్ గా మారాయి. కానీ ఓకే మహిళా మాత్రం నిండు గర్భిణీ అయిన తన దేశం కోసం పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొనింది. దీంతో ఈమె పైన ప్రశంసలు కూడా వెళ్ళబడుతున్నాయి. ఆమె ఎవరో కాదు ఈజీషియన్ పెన్సర్ నాడ హఫేజ్ . ఈమె ఒలంపిక్స్ మోడల్ ని అందుకోలేక పోయినా కానీ దేశభక్తి ఆటపైన ఉన్న ఇష్టంతో అందరి హృదయాలను సైతం గెలుచుకున్నది


అయితే ఈజీషియన్ పెన్సర్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అయితే మన దేశంలో ఫేన్సర్లు క్రీడాకారులు లేరా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఈ సమయంలోనే ఆనంద సుందరరాయన్, భవాని దేవి వంటి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.. ఒలంపిక్స్ లో మొట్టమొదటిసారిగా అర్హత సాధించిన తొలి భారతీయ ఫేన్సర్ భవాని దేవి తెలుగు అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈమె గురించి ఒక నెటిజన్ ఫేస్బుక్లో రాసుకు వచ్చారు..


సీఏ భవాని దేవిగా మనందరికీ తెలిసిన ఈమె గురించి మనం మాట్లాడుకుందాం.. ఆమె కథ ధైర్యం పోరాటం మరియు అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా మిగిలి ఉన్నది అంటూ తెలిపారు. తమిళనాడులో ఈమె 1993 ఆగస్టు 27న జన్మించిందట భవాని. సాధారణ కుటుంబం నుంచి పైకి ఎదిగింది. ఈమె తండ్రి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడిపోయారట. 2004లో స్కూలు వయసు నుంచి ఫెన్సింగ్ పై చాలా ఇష్టం ఉండేదట. పదవ తరగతి పూర్తి చేయగానే.. కేరళలో తలసరిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చేరిందట 14 ఏళ్లకే ఆమె టర్కీలో మొదటి అంతర్జాతీయ గవర్నమెంట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆలస్యంగా రావడం వల్ల అక్కడ బ్లాక్ కార్డును అందుకుంది.


అక్కడే ఈమె కొత్త ప్రయాణం ప్రారంభం అయింది 2010లో ఫిలిప్స్ నోలో జరిగిన ఛాంపియన్షిప్ లో ఈమె కాంక్ష పతాకాన్ని సైతం అందుకున్నది.దీంతో ఇండియాలో ఫెన్సింగ్ లో ఒకసారి కొత్త చరిత్రను సైతం సృష్టించింది. మలేషియాలో 2009లో కామన్వెల్త్ ఛాంపియన్ లో కూడా ఈమె కాంస్య  పతాకాన్ని సైతం అందుకున్నది. 2010లో ఇంటర్నేషనల్ ఓపెన్ థాయిలాండ్ లో కూడా గెలిచింది. 2012లో కామన్వెల్త్ ఛాంపియన్ లో కూడా జెర్సీ అందుకుంది.. 2015 లో అండర్ 23 ఆసియా చాంపియన్షిప్ లో కూడా గెలిచింది. అదే ఏడాది ఫ్లెమిస్ ఓపెన్ లలో కూడా కాంస్య పతాకాన్ని అందుకుంది. అండర్ 23 విభాగాలలో రజక పతాకాన్ని అందుకున్న ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయురాలు ఈమె. భవాని దేవి 2020లో సమ్మర్ ఒలంపిక్స్ కు సైతం అర్హత సాధించడంతో ఒకసారి కొత్త చరిత్రను సైతం సృష్టించినది. ఈమె కెరియర్లో అతిపెద్ద విజయాలలో ఇది కూడా ఒకటి.

మరింత సమాచారం తెలుసుకోండి: