భారత్ స్టార్ రైజర్ వినేష్ పోగట్ ఒలంపిక్ ఛాంపి ను కూడా ఓడించింది. మహిళల 50 కిలోల ఫ్రీ స్టైల్ రైసింగ్ మ్యాచ్లో సైతం విగ్నేష్ 3-2 జపాన్ కు చెందినటువంటి UE సుపాకిని ఓడించి ఒక్కసారిగా క్వాటర్ పైన లోకి ప్రవేశించారు. ఇమే ఇప్పటికే నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ కూడా అందుకున్నది. 2020లో టోక్యో ఒలంపిక్స్ లో సుసాకి 50 కిలోల విభాగంలో స్వర్ణ పథకం కూడా అందుకున్నది. భారత్ రైజర్ల వినేష్ తొలి రౌండులో ఓడించి భారత్ కు సైతం బంగార పథకాన్ని వస్తుంది అనే విధంగా ఆశలు పెంచేలా చేసింది.


16 మ్యాచ్లలో వినేష్ రెండు రౌండ్లలో చివరి పరీక్షల్లో వరకు..0-2 వేరియేషన్ తో వెనక ఉన్నది. కానీ చివరి 5 సెకండ్లలో ఆమె అద్భుతమైన గేములు ప్రదర్శించి మూడు పాయింట్లను సాధించిందట. వినేష్ పోగట్ ఈ విజయం చాలా చారిత్రాత్మకమైనదట .ఎందుకంటే టోక్యో ఒలంపిక్స్ లో మొదటి రౌండు నుంచి ఫైనల్ వరకు UE సుపాకి నాభ్యర్థులను ఎవరిని కూడా ఒక్క పాయింట్ కూడా సాధించనివ్వలేదట. ఈమె తన కెరియర్లో ఇప్పటివరకు కేవలం మూడుసార్లు మాత్రమే ఓడిపోయింది.వినేష్ పోగట్ ఈమెను నాలుగవసారి ఓడించి ఒక చరిత్రను సృష్టించింది.


అయితే ఇలా ఎంతో కష్టపడి వినేష్ పోగట్ ఫైనల్ వరకు చేరుకున్న ఇప్పుడు భారత్కు ఎదురు దెబ్బ తగిలినట్లుగా తెలుస్తోంది.. ఫైనల్ కి చేరిన భారత్ రెజ్లర్ వినేష్ పోగట్ అనర్హత వేటుపడినట్లుగా తెలుస్తోంది. 50 కేజీల విభాగంలో ఈమె పోటీ పడుతుంది అయితే ఈమె నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు సైతం బరువు ఎక్కువగా ఉండడంతో ఈమె పైన అనార్హత వేటు వేయడం జరిగిందట. ఈమె గత రాత్రి నిద్ర పోకుండా చాలా కసరత్తులు చేసిన ఫలితం జీరో గానే మిగిలిపోయింది. ఇది భారతీయులను కాస్త దుఃఖానికి గురిచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: