అడవుల్లో ఉండే జంతువుల మధ్య అనుక్షణం జీవన పోరాటం సాగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక జంతువు జీవన పోరాటం సాగిస్తే.. మరో జంతువు ప్రాణం తీసికడుపు నింపుకొని ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటాయి ఇంకొన్ని జంతువులు. ఇలా ప్రతిక్షణం జీవన పోరాటాన్ని సాగిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా అడవుల్లో ఉండే క్రూర మృగాలు సాధు జంతువులను వేటాడుతూ ఉంటాయి తప్ప..ఇతర క్రూర మృగాల జోలికి వెళ్లడానికి పెద్దగా సాహసం చేయవు.


 ఎందుకంటే క్రూర మృగాల జోలికి వెళ్తే కొన్ని కొన్ని సార్లు చివరికి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది . కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఒకే జాతికి చెందిన రెండు ఆడ మగ క్రూర మృగాల మధ్య  భీకరమైన పోరు జరుగుతూ ఉంటుంది. ఇక ఈ భీకరమైన పోరులో కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఒక జంతువు మరో జంతువు ప్రాణం తీయడం కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి తరహా వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వస్తూ వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా ఒక ఆడ, మగ పులి మధ్య భీకరమైన పోరు జరిగిన ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది.



 ఇలా అడవిలో రెండు పెద్ద పులులు ఎదురుపడి నువ్వా నేనా అన్నట్లుగా దాడి చేసుకున్న వీడియో చూసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. అయితే సాధారణంగా మగపులీ ఆకారంలో పెద్దగా ఉంటుంది. ఆడ పులి మగ పులితో పోటీ చూస్తే కాస్త  చిన్నగా ఉంటుంది. అయితే ఇలాంటి రెండు పులుల మధ్య భీకరమైన పోరు జరగగా పెద్దపులి దాటికి ఆడ పులి తట్టుకోలేకపోయింది. రెండు సార్లు పంజా విసిరి చివరికి తోక ముడిచింది. మొదట ఎంతో దూకుడుగా మగ పులిపై పంజాబీ విసిరి పైచేయి సాధించాలని ఆడపులి ప్రయత్నించినప్పటికీ.. ఆ తర్వాత మగపులి దాటికి నిలవలేకపోయింది ఆడపులి. అయితే ఇలా రెండు పులుల భీకరమైన పోరు చూసి నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: