సోషల్ మీడియాలో పాపులర్ కావాలని, లైక్ కుల కోసం చాలామంది ఎన్నో రకాలుగా తిప్పలు పడుతున్నారు.. అయితే ఒక మహిళకు ఏమైందో ఏమో తెలియదు కానీ అర్థరాత్రి నగ్నంగా రోడ్డుమీదికే వచ్చి హల్చాల్ సృష్టిస్తోంది. అయితే ఇది పాత వీడియో అయినా ప్రస్తుతం చాలా ట్రెండీగా చేస్తున్నారు నేటిజన్స్.. అసలు విషయంలోకి వెళ్తే ఇది ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో ఒక మహిళ ఇలా రోడ్డుపైన రాత్రి సమయాలలో తిరుగుతూ చాలామంది ఇంటి తలుపులు కొడుతూ భయాందోళనకు గురి చేసేలా కనిపిస్తోంది.


అయితే ఈ విషయాన్ని అక్కడ స్థానికులు పలు రకాల సీసీ కెమెరాలు రికార్డు అవ్వడం చేత భయబ్రాంతులకు గురవుతున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలకు ఈమె ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటుందని అక్కడ స్థానికులు సైతం తెలియజేస్తున్నారు. ఈ వీడియోని సైతం ataltv up అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేయడం జరిగింది. దీంతో మరొకసారి ఈ వీడియో వైరల్ గా మారడంతో.. అప్పట్లో ఈ వీడియో పైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారట.


ఆ వీడియోలో తిరుగుతున్న మహిళ సీమాదేవి అన్నట్లుగా పోలీసులు గుర్తించారు.. అక్కడ స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ మహిళ సుమారుగా 25 ఏళ్ల నుంచి పూర్తిగా నగ్నంగానే తిరుగుతోందని తెలియజేస్తున్నారు.ఆమె తమ ఇంటి తలుపులను తట్టి.. ఐదు నిమిషాలు తర్వాత ఎవరూ డోర్ తీయకపోతే వెళ్ళిపోతుందట. అయితే అలా తిరుగుతున్న సమయంలో చాలామంది ఆమెను అనుసరించి వెళుతూ ఉండేవారని తెలియజేస్తున్నారు. కానీ ఆ మహిళ ఎవరో ఎందుకు ఎప్పుడు వస్తూ ఉంటుందనే విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా కనిపెట్టలేకపోతున్నారట. అయితే ఇప్పటికే కూడా ఆమె అలాగే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందని స్థానికులు తెలియజేస్తున్నారు. దీంతో పోలీసులు సైతం ఎవరైనా ఆమెను అలా చూస్తే తమకు ఇంఫర్మేషన్ ఇవ్వాలి అంటు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: