మియా ఖలీఫా.. అనే పేరు తెలియని కుర్రవాళ్ళు ఉండరు అనడంలో ఈ అతిసయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఈ శృంగార తార నటించిన పోర్న్ చిత్రాలు తక్కువే. కానీ ఈమె వీడియోలకు వచ్చిన వ్యూస్‌ లెక్కల్లో ఇప్పటికీ మరో పోర్న్ స్టార్ దాటలేదు. భారత మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ తరహాలోనే మియా ఖలీఫా కూడా ఆ పరిశ్రమను విడిచిపెట్టి ఇప్పుడు గౌరవప్రదంగా జీవిస్తోంది.ఆ రంగాన్ని వదిలిపెట్టిన తరువాత ఆమె స్పోర్ట్స్ యాంకర్‌గా, వెబ్‌ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గతం జీవితం గురించి మాట్లాడుతూ తాను పోర్న్ స్టార్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదని చెప్పింది. మియా ఖలీఫా చెబుతున్న దాని ప్రకారం, ఆమె తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. ఒక మోడలింగ్ అసైన్‌మెంట్ ఆమెను ఈ పోర్న్ ఊబిలోకి నెట్టేసిందట. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మియా నేను పోర్న్ చేయడానికి ఎవరి అంగీకారం పొందలేదు. మీరు చాలా అందంగా ఉన్నారు, న్యూడ్ మోడలింగ్ చేయమని అడిగారు. మియా చెబుతున్న దాని ప్రకారం, ‘మీ శరీరం అందంగా ఉంది, మీరు న్యూడ్ మోడలింగ్ చేయాలని అడిగారట.శరీరాన్ని టచ్ చేయరు కదా, నగ్నంగా చూపించడంలో తప్పేముంది అనుకుని అలా న్యూడ్ మోడలింగ్ మొదలు పెట్టా. నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ గౌరవప్రదంగా ఉంది. అందరూ బాగున్నారు, ఎటువంటి సందేహం రాలేదు.

ఇక న్యూడ్ మోడలింగ్ కాంట్రాక్ట్ సంతకం చేయడానికి వెళ్లి అగ్రిమెంట్ చదవకుండానే పోర్న్ సినిమాపై సంతకం చేసిందట. న్యూడ్ మోడలింగ్ పేరుతో అడల్ట్ వీడియోలు చేయించేందుకు ఆమెను మోసం చేశారు. నన్ను ఉపయోగించుకునేందుకు కుట్ర జరుగుతోందని తెలిసి అధైర్యపడకుండా నీలి చిత్రాల్లో నటించాను. అప్పుడు నేను నా స్వంత నిర్ణయాలు తీసుకున్నాను. కొద్ది రోజుల్లోనే పోర్న్‌స్టార్‌గా మారా, జనంలోకి వెళ్లినప్పుడు చాలా చెడ్డగా చూసేవారు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురయ్యానని ఆమె పేర్కొంది. మియా ఖలీఫా 21 ఏళ్ల వయసులో 2014లో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే మూడు నెలల తర్వాత అందులోంచి బయటపడింది. అయితే ఆమె X-రేటెడ్ వీడియోలు ఇప్పటికీ చాలా వైరల్ అవుతూనే ఉంటాయి.2014 అక్టోబరులో పోర్న్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ 2015 తొలి రోజుల్లోనే వదిలేసింది. ఈ మూడు నెలల్లోనే ఆమె అన్ని పోర్న్ వెబ్‌సైట్‌స్ లో స్టార్ అయిపొయింది. డబ్బు కోసమే ఆమె ఈ పనికి తెగించింది. అయితే అరబ్ కి చెందిన ఈ భామ పోర్న్ రంగం ఎంచుకోవడంతో కుటుంబం ఆమెను వెలివేసింది. అయితే ఈ రంగం సరికాదని భావించి ఆమె దానిని వదిలేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: