ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు పాపులారిటీ సంపాదిస్తున్నారు అన్న విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ట్రెండింగ్ లో లో ఉన్న వీడియోలను అనుసరిస్తూ అంతా వీడియోలను చేసేస్తూ ఉన్నారు. కానీ కొన్ని వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే ఇలాంటి వీడియోలలో కొన్ని అందరిని నవ్విస్తూ ఉంటే.. ఇంకొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు అని చెప్పడంలో అస్సలు సందేహం లేదు. అది ఓ పెద్ద హైవే. వాహనాలు అటూ ఇటూ వేగంగా దూసుకుపోతూ బిజీబిజీగా ఉంది. ఇలాంటి సమయంలోనే రోడ్డు పక్కన ఒక యువతి కనిపించింది. ఆమె చేతిలో వాటర్ బాటిల్ కూడా ఉంది. ఇలా వాటర్ బాటిల్ పెట్టుకొని రోడ్డు పక్కకు వెళ్ళింది. దీంతో ఆ యువతి ఏం చేస్తుందో అని మరో పక్కన కార్ను ఆపిన యువకులు ఆశ్చర్యంగా చూస్తూ వీడియో తీయడం మొదలుపెట్టారు. ఇక తర్వాత యువతి చేసింది తెలిసి అంతా అవాక్కయ్యారు. అంతేకాదు కార్లో ఉన్న యువకులు అందరూ కూడా ఇక ఆమె సోషల్ మీడియాలో తప్పకుండా ఫేమస్ అవుతుంది అంటూ ఇక తెగ నవ్వుకున్నారు అని చెప్పాలి.


 ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే చాలామంది యువతీ యువకులు కారులో షికారుకు వెళ్తూ రోడ్డు పక్కన ఆపారు. ఇక వారిలో ఒక యువతి వాటర్ బాటిల్ పట్టుకొని రోడ్డు రహదారి అవతల వైపుకు వెళుతుంది. ఆమెతోపాటు మరో యువకుడు కూడా వెళ్తాడు. అయితే రోడ్డు పక్కన నిలబడ్డ ఆమె చేతిలో వాటర్ బాటిల్ ఉంటుంది. దీంతో ఆ బాటిల్ తో ఏం చేస్తుందో అని అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా.. బాటిల్ ను గాల్లోకి లేపి గట్టిగా ప్రెస్ చేస్తుంది. దీంతో ఆందోళన నుంచి నీళ్లన్నీ వాటర్ ఫౌంటెన్ తరహాలో విరజిమ్ముతాయి. ఇక ఇదంతా అక్కడే ఉన్న యువకుడు ఫోన్లో వీడియో తీసి.. బిబి ట్రెండ్ ఫాలో అవుతుంది. ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అంటూ అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: