రియల్ లైఫ్ లో జరిగే కొన్ని విషయాల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ సోషల్ మీడియాలో అలాంటి విషయాల గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరీ వెలుగులోకి వచ్చింది అంటే చాలు ఈ విషయం గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మన దేశంలో ట్రైన్ ప్రయాణాలు అనేవి సర్వసాధనమే. కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు మాత్రమే ఇలా రైలు ప్రయాణాలు సాగిస్తూ ఉంటే.. కొంతమందికి మాత్రం రోజువారి జీవితంలో ఇలా ట్రైన్ జర్నీ అనేది ఇక ఒక భాగంగా మారిపోతూ ఉంటుంది.


 అయితే ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది అనే విషయంపై అందరికీ ఒక క్లారిటీ ఉండే ఉంటుంది. దీంతో పట్టాల పై నడిచే ట్రైన్ గురించి తమకు అన్ని విషయాలు తెలుసు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం అటు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇలాంటి విషయం ఏదైనా వెలుగులోకి వచ్చింది అంటే చాలు అది వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి విషయమే వైరల్ గా మారింది. సాధారణంగా వాహనదారులు తమ వాహనాన్ని నిర్దిష్ట సమయంలో సర్వీసింగ్ చేయించడం లాంటివి చేస్తుంటారు. కొంతమంది కారు యజమానులు తమ కార్ కి సర్వీసింగ్ మాత్రమే కాదు అప్పుడప్పుడు వాటర్ క్లీన్  చేయించడం చేస్తూ ఉంటారు.


 కానీ ఎంతో పెద్దగా ఉండే ట్రైన్ ఎలా క్లీన్ చేస్తారు. ట్రైన్ ఎందుకు క్లీన్ చేస్తారు. అలాగే ఉంచేస్తారు అని సమాధానం చెబుతారు ఎవరైనా. కానీ బైకులు, కార్లు లాగానే అటు ట్రైన్ లకి కూడా వాటర్ సర్వీసింగ్ చేస్తారు. ఇది ఎలా చేస్తారు అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చాలా పొడవు ఉండే రైళ్లను అసలు ఎలా కడుగుతారు అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అయితే పట్టాలకు రెండు వైపులా పొడవుగా నిలబెట్టిన ఇనుప గొట్టాల నుంచి నీటిని రైలు బోగిలపై స్ప్రే చేస్తారు. ఇక పక్కన ఉన్న పోలుకు రౌండ్ గా తిరిగే బ్రష్ ఉంటుంది. పట్టాలపై కదులుతున్న సమయంలో ఈ వీటిని ఆన్ చేయడంతో ఇక రైలు బయటి భాగం మొత్తం పూర్తిగా క్లీన్ చేసేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: