అయితే ఆ మత్తులో నిద్రపోయిన ఉపాధ్యాయురాలు నిద్రలేచేసరికి శరీరం నిండా గాయాలు ఉన్నట్లు గుర్తించింది.. అయితే అక్కడ నుంచి ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నించిన ఆ ప్రధానోపాధ్యాయురాలు ఆ మహిళా టీచర్ ని సైతం ఆ ఇంట్లోనే ఉంచి తాళం వేసి వెళ్ళిపోయిందట. ఈ విషయం ఎలాగోలాగా తన తల్లికి చేరువేయడంతో ఆ 22 ఏళ్ల మహిళ ఉపాధ్యాయుని రక్షించేందుకు తల్లి చాలా అవస్థలు పడి ఆసుపత్రికి చేర్పించిందట.
ఈ విషయం తెలుసుకున్న మహిళా పోలీసుల సైతం ప్రధాన ఉపాధ్యాయురాలు సంగీత పైన కేసు నమోదు చేసినట్లు సమాచారం.. అయితే అధికారులు విచారణ జరిపించగా ప్రధానోపాధ్యాయురాలు గత రెండేళ్లగా ఏకాంతంగా కలుసుకునే వారని తెలియజేసింది.. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన రోజు ఇద్దరూ కూడా వాదించుకున్నారని పోలీసులు ముందే గొడవపడ్డట్టుగా తెలియజేశారు. ఆ ప్రధానోపాధ్యాయురాలు ఆ మహిళా టీచర్ పైన చాలా చోట్ల తీవ్రంగా గాయపరుస్తూ కొరికిందని తెలియజేసింది. ఆ వెంటనే పోలీసులు కూడా సంగీతాన్ని అరెస్టు చేసి జైల్లో వేశారు. అయితే సెక్షన్ సాధారణ కింద ఇమేను అరెస్ట్ చేయడంతో వెంటనే బెయిల్ మీద కూడా విడుదలైనట్లు తెలుస్తోంది.. ఒక మహిళ ఉపాధ్యాయురాలు అయ్యింది కూడా మరొక మహిళా టీచర్ పైన ఇలాంటి ఉదంతం చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.