సాదరణంగా బైక్ అతివేగంగా నడపడ అంటే ఎంత 100 నుంచి 120 KMPL వేగంతో వెళితే అదే అతివేగం అంటారు. అదే కారు అయితే 200 - 300 KMPL వేగంతో వెళితే అతివేగంగా భావిస్తూ ఉంటారు. అయితే మరి విమానం ఎంత వేగంగా వెళుతుంది విమానం ఎందుకు వేగంగా వెళుతుంది. గాలిలో వెళుతున్నప్పుడు చూస్తే ఎంతో నెమ్మదిగా వెళుతున్నట్లు కనిపిస్తుంది అని అంటారు ఎవరైనా. కానీ విమానం ఎంత వేగంగా వెళుతుంది అన్నదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. అయితే ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు.
సాధారణంగా వాణిజ్య విమానాలు గంటకు 889 నుంచి ఒక వెయ్యి 39 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే ప్రైవేట్ జెట్ విమానాలు అయితే వాణిజ్య విమానాలు కంటే 51 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవట. అయితే లాక్ హీడ్ ఎస్ ఆర్ 71 బ్లాక్ బర్డ్ విమానం అయితే గంటకు 3540 కిలోమీటర్ల వేగంతో అత్యంత వేగంగా దూసుకు వెళ్తుందట. లాంగ్ డిస్టెన్స్ వెళ్లే ఫ్లైట్స్ ఒక వెయ్యి 76 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయట. అయితే ఇక ఇప్పుడు గంటకి 373+ కిలోమీటర్ల వేగంతో ఒక విమానం దూసుకుపోతున్న వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇది చూసే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు.