కదులుతున్న బస్సులు ఒక జంట రొమాన్స్ చేస్తున్నటువంటి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ఇందుకు సంబంధించి దృశ్యాలు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న మేరకు ఈ వీడియోలో ఒక జంట బస్సులో ప్రయాణిస్తున్న దృశ్యం ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి వారికి సంబంధించిన ఒక వీడియోను కూడా తీశారు.అందులో కదులుతున్న బస్సులు ఈ జంట ఒకరినొకరు గట్టిగా అతుక్కొని ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి బస్ కండక్టర్ కూడా వీరిద్దరూ చేస్తున్న నీచమైన పనిని పట్టుకోవడం జరిగింది. అలాగే వీరి పైన బస్ కండక్టర్ కూడా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నట్లుగా ఈ వీడియోలో మనకు కనిపిస్తోంది. కానీ ఇది ఏ రోజు జరిగిందని విషయాన్ని మాత్రం ఈ వీడియోలో తెలుపలేదు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈరోజు ప్రజలు కూడా గౌరవం లేకుండా పోతుందని ఎక్కడైనా చెత్త పని చేయడానికి ప్రారంభిస్తున్నారంటూ రాసుకు రావడం జరిగింది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారి పైన పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారని.. మరి ఇలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ పలువురు నేటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి ఇలాంటి పనుల పైన కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.