అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఒక స్థానికుడు చిత్రీకరించిన వీడియో రాత్రి 9 గంటలకు ఇది జరిగినట్లు సమాచారం రద్దీగా ఉండే బీచ్ లో ఒక జంట ఇలా అసభ్యకరమైన పనులు చేస్తూ అసహ్యించుకునేలా చేస్తున్నారట. సోషల్ మీడియాలో ఈ కనిపించిన ఈ వీడియోలో ఆ జంట తమ లైంగిక కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత ఒకసారిగా షాక్ కి గురయ్యేలా ప్రేక్షకులు వారి వద్దకు వస్తున్నట్లు చూపించడం జరిగింది.. చివరికి ఒక వ్యక్తి దుస్తులు ధరించడానికి ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో ఒకరు జోక్యం చేసుకోనట్టుగా ఈ వీడియోలో చూపించారు.
అయితే ఈ ప్రముఖ బీచ్ లో ఇటువంటి సంఘటన జరగడం ఇదేమి కొత్తేమీ కాదట. గతంలో కూడా ఎన్నో అసాంఘిక కళా పాలు జరుగుతూ ఉంటాయని అక్కడే స్థానికులు కూడా తెలియజేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇలాంటి విషయాల పైన తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు అంటూ తెలియజేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ జంట చేసిన ఈ పాడు పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. మరి ఇకనైనా ఇలాంటి విషయాల పైన పోలీసులు దృష్టి పెడుతారేమో చూడాలి మరి.