అసలు విషయం వివరాల్లోకి వెళితే చెప్పులు కొనడానికి వెళ్లిన ఒక జంట.. ఆ షాప్ లో పనిచేసే వ్యక్తి వారి యొక్క చెప్పుల సైజు కోసం పక్కకు వెళ్లి తీసుకువచ్చేందుకు వెళ్లగానే ఇంతలోనే ఒక వ్యక్తి మహిళను ముద్దు పెట్టుకున్నాడు.. ఆ షాప్ లో ఎవరూ లేరని ఆమెకు లిప్ లాక్ ఇచ్చారు ఒక వ్యక్తి.. అయితే ఆమె పక్కకు తప్పుకున్న కూడా ఆమెను వెంబడిస్తూ ముద్దు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఈ ఘటన సంబంధించి వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.
అయితే వీరిద్దరూ భార్యాభర్తలు అన్నట్లుగా పలువురు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. కానీ అయినప్పటికీ ఇలా పట్టపగలు అది కూడా చెప్పుల షాపులో రొమాన్స్ చేయాల్సిన పని ఉంది అంటు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇందుకు సంబంధించిన వీడియో అయితే వైరల్ గా మారడంతో పలువురు నెట్టిజెన్స్ ఏకీ పారేస్తున్నారు.. రాను రాను ప్రజలు చాలా మితిమీరిపోయి ఇలాంటి పనులు చేస్తున్నారనే విధంగా కామెంట్ చేశారు. ఈ వీడియో మీద పోలీసులు సైతం ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి మరి. మరికొంతమంది నేటిజన్స్ ఈ వీడియో ఎక్కడ జరిగిందా అని వెతికేస్తూ ఉన్నారు.