RRB గ్రూప్ డి 32,438 పోస్టులు ఖాళీ ఉన్నాయట.
అర్హతలు:
అభ్యర్థులు కచ్చితంగా పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి లేకపోతే NCVT సర్టిఫికెట్ అయినా ఉండాలి లేకపోతే NAC సర్టిఫికే ఉండాలట.
ఇక వయసు విషయానికి వస్తే:
జూలై 1-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నవారు అర్హులు. అయితే నిబంధన మేరకు సడలింపు ఉంటుందట.
దరఖాస్తు రుసుము:
జనరల్/OBC అభ్యర్థులు రూ .500 రూపాయలు... (అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రూ .400 రూపాయలు రిటర్న్ వస్తుందట). మహిళలు, ఎస్సీ, ఎస్టీ ,ఈ బీసీ , సైతం రూ.250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. (వీటిని కూడా CBT ఎగ్జామ్ కి హాజరైన తర్వాత చెల్లిస్తారట).
పరీక్ష విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ సి బి టి-1 తర్వాత ఫిజికల్ అఫీషియల్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందట. అయితే సCBT ఎక్సమ్ లో 1/3 మార్కులలో కోత ఉంటుంది అంటూ తెలిపారు.
నోటిఫికేషన్ ఈనెల 28వ తేదీ విడుదల చేయబోతున్నారట.. ఇక దరఖాస్తు ప్రారంభం జనవరి 23 నుంచి.. అభ్యర్థులు ఇటీవల దిగిన ఫోటోతో పాటు సిగ్నేచర్ ని స్కాన్ చేయవలసి ఉంటుంది.అలాగే ధ్రువీకరణ పత్రాలను కూడా స్కానింగ్ చేయవలసి ఉంటుందట.