ఇందుకు గల కారణం నీతా అంబానీ వద్ద ఐఫోన్ వెనుక వైపు బంగారం పూత ఉండడంతో పాటుగా ఖరీదైన పింక్ డైమండ్ ఉందని దీని విలువ రూ.400 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇందుకు సంబంధించి రిలయన్స్ వివరణ ఇవ్వటమే కాకుండా ఇలాంటి ఫోను నితా అంబానీ ఎప్పుడు వాడలేదనే విషయాన్ని కూడా ఒక ప్రముఖ సంస్థ తేల్చి చెప్పింది. అసలు ఆమె ధరించే దుస్తులు అంశం వరకు కూడా చర్చకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నీతా అంబానీ NMACC ఆర్ట్స్ కేఫ్ ఓపెనింగ్ కి సైతం వచ్చిన నేత ఆంబాని డ్రస్సు ధరించినప్పుడు అక్కడ ఉన్న వారందరిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఈమె డ్రెస్ గురించి ఒక చర్చ కూడా జరిగింది. దీని ధర సుమారుగా మన కరెన్సీ ప్రకారం 1.18 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర కూడా ఆమె వద్ద ఉందని సమాచారం దీని విలువ 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ప్రపంచంలోనే టాప్ -20 ఉండే సంపన్నులలో ముఖేష్ అంబానీ భార్య కూడా ఒకరట. అయితే మొత్తానికి మాత్రం నీతా అంబానీ ఉపయోగించే ఐఫోన్ వెనుక ఇలాంటి బంగారంది ,వాటి వెనుక ఉన్న డైమండ్ కూడా ఖరీదు కాదనే గుట్టు మాత్రం బయటపడిపోయింది. కేవలం కావాలని కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారని తెలిపారు.