సాధారణంగా ప్రస్తుతం సమాజంలో పెళ్లిళ్లు అనేవి చాలా విచిత్రంగా జరుగుతూ ఉన్నాయి. అన్నా,చెల్లెళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటూ ఉండగా మరి కొంతమంది మరిది, వదిన, మరి కొంతమంది తమకంటే ఎక్కువ వయసు ఉన్న వారిని పెళ్లి చేసుకుంటూ ఉండగా ఇలా ఎన్నో రకాల పెళ్లిళ్లు జరుగుతూ ఉన్నాయి. అయితే  ఎక్కువమంది బావ మరదలు వివాహాలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ పాకిస్తాన్లో జరిగిన ఒక సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక కొడుకు తన తల్లిని ఏకంగా వివాహం చేసుకున్న సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


అబ్దుల్లా అనే యువకుడు ఏకంగా తన సొంత తల్లిని వివాహం చేసుకోవడంతో పాటుగా అందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి వీడియో చూసి చాలా మంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత 18 ఏళ్లుగా మా అమ్మ మా కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేసింది అని.. ఆమెకు ప్రత్యేకంగా జీవితాన్ని ఇచ్చేందుకు తనకు తోచిన విధంగా తాను సహాయపడుతున్నానని ఆమెకు తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపే హక్కు ఉందంటూ తెలిపారు.


అందుకే ఒక కొడుకుగా తనకు కరెక్ట్ ఈ పని చేయడం అనిపించింది అంటూ తెలియజేయడం జరిగింది. 18 ఏళ్ల తర్వాత మా అమ్మకు ప్రేమను జీవితాన్ని అందించేందుకు తనకు ఇది రెండవ అవకాశం అని వెల్లడించారు అబ్దుల్లా. అందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఒక్కడిని కూడా చాలామంది ప్రశ్నిస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది తన తల్లిని పెళ్లి చేసుకోవడం అన్నది చాలా తప్పు అంటూ విమర్శిస్తూ ఉండగా కొంతమంది బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుందేమో అన్నట్లుగా తెలియజేస్తున్నారు మొత్తానికి సోషల్ మీడియాలో అబ్దుల్లా వీడియో మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: