తాజాగా సోషల్ మీడియా వేదిక గాని అలాంటి ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.. ఒక జంట వివాహ వేడుకకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న సమయంలో వరుడు పరువు పోయేలా ఈ వీడియో కనిపిస్తోంది. ప్రస్తుతం వైరల్ గా మారుతున్న వీడియో ప్రకారం ఒక మండపంలో వివాహం జరుగుతూ ఉండగా పెళ్లి ఆచారంలో భాగంగా వధూ,వరుడు ఇద్దరు కూడా ఏడడుగులు వేస్తూ ఉంటారు.. అలా రెండు రౌండ్లు బాగానే వేసిన ఆ తర్వాత రౌండ్ తిరుగుతున్న సమయంలో వరుడు లుంగీ జారి కింద పడిపోతుంది.
అయితే ఈ లుంగీ జారడానికి ముఖ్య కారణం వధువు.. ఈ వధువు చూసుకోకుండా తన భర్త యొక్క లుంగీని కొనమోటు తొక్కడంతో జారిపోతున్నట్టు కనిపిస్తోంది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వడమే కాకుండా వెంటనే అలర్ట్ అయి వరుడు లుంగీ తీసి మరి కట్టుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది తెగ వైరల్ గా చేస్తున్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్స్ సైతం పలు రకాల కామెంట్స్ తో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసేయండి.