పాఠశాలలో చాలామంది చదువుకోవడానికి విద్యార్థులను సైతం పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా టీచర్లను దైవంగా భావిస్తూ ఉంటారు. పాఠశాల అంటే ఎంతో పవిత్రంగా భావించే తల్లితండ్రులు ఇప్పుడు తమ పిల్లలను స్కూళ్లల్లో వేసేందుకు సైతం ఆలోచింపజేసేలా ఉపాధ్యాయులు చేస్తున్న పనులను చూస్తే అందరికీ అసహ్యించుకునేలా ఉన్నది. అన్ని రంగాలలో రాణించడానికి పాఠశాలలు ప్రయత్నిస్తూ ఉంటే కొంతమంది చేస్తున్న పనులు తమ వృత్తికే మచ్చ తీసుకువచ్చేలా ఉన్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు తాగి వస్తూ ఉంటే, మరికొంతమంది విద్యార్థులతో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండగా మరి కొంతమంది టీచర్లతో ఎఫైర్ పెట్టుకొని బాలికలను వేధిస్తూ ఉన్నారు.


ఇలాంటి ఘటనలు మనం తరచూ ఎక్కువగా చూస్తూనే ఉన్నాము వింటూ ఉన్నాం.. అయితే ఇప్పుడు తాజాగా ఒక షాకింగ్ వీడియోస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.. అదేమిటంటే స్కూల్లో ప్రిన్సిపాల్ టీచర్ తో కలిసి రాసలీలలు చేస్తూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది రాజస్థాన్లోని చత్తీస్గడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అది కూడా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఈ ఘటన జరగడంతో అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.




పాఠశాల ప్రిన్సిపాల్ తో టీచర్ రాసలీలలు మునిగిపోవడమే కాకుండా అతను టీచర్ని ముద్దు పెట్టుకుంటూ కౌగిలించుకుంటూ ఉండడమే కాకుండా బెడ్ రూమ్ లాగా ఫీల్ అయి రెచ్చిపోయి మరి స్కూల్లో పని కాని చేస్తున్నారు. ఇలా టీచర్ కూడా ప్రిన్సిపాల్ తో ఓవరాల్ గా సపోర్ట్ గా సంభోగంలో పాల్గొన్నట్టుగా అక్కడ సీసీ కెమెరా సంఘటనలో రికార్డు అయ్యింది. ఈ విషయం సోషల్ మీడియాలో మారడంతో పెద్ద దుమారాన్ని సృష్టిస్తోంది. దీంతో విద్యాశాఖ ఇద్దరినీ కూడా సస్పెండ్ చేసినట్లు సమాచారం వీరిపైన పోలీస్ కేసు కూడా నమోదయి విచారణ చేపడుతున్నారట. అక్కడ గ్రామస్తులు కూడా ప్రిన్సిపాల్ టీచర్ పైన గొడవకు దిగుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: