ఈ మధ్యకాలంలో స్కూళ్లలో ఉపాధ్యాయురాలు ప్రిన్సిపల్ చేసేటటువంటి అసభ్యకరమైన పనుల వల్ల చాలామంది స్కూల్ లకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు వైరల్ గా మారడంతో పిల్లల తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. తాజగా ఇప్పుడు మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ వీడియోలో మహిళా టీచర్ మరియు ప్రిన్సిపల్ లైట్లు ఆపివేయడం తలుపులు మూసేయడం వారి పనులకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది.


కేవలం 15 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో మరొకసారి తీవ్రమైన కలకలాన్ని సృష్టిస్తున్నది. అయితే ఈ వీడియో పాఠశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలోని జరిగినట్టుగా కనిపిస్తోంది. ఒక మహిళ ఉపాధ్యాయురాలతో ప్రిన్సిపల్ ఇలా గదిలోని లైవ్లో లైట్లు ఆర్పి వేసి ఎవరు తమని చూడకుండా తలుపులు మూసేసి తమ పని కానీచేలా చూసుకున్నారు. దీని తర్వాత వీరిద్దరి మధ్య అశ్లీల కార్యకలాపాలు ప్రారంభమవుతాయట. అయితే ఈ వీడియో గురించి పూర్తి సమాచారం అయితే తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతున్నది


ఈ వీడియో ప్రభుత్వానికి విద్యారంగానికి సైతం ఇబ్బంది కలిగించేలా కనిపిస్తున్నదట. కొంతమంది వివాహమై పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఆసభ్యకరమైన చర్యలకు పాల్పడుతూ కొంతమంది ఉద్యోగులు ఉన్నారని ఫైర్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు అడగడం వల్ల ఇలాంటి వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి వీడియోలు సమాజంలో ఎన్నో వర్గాలను సాహిత్యం ప్రభావితం చేసేలా ఉంటాయని తెలియజేస్తున్నారు విద్యాశాఖ లేకపోతే పాఠశాల యాజమాన్యం ఇలాంటి వాటిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇలాంటి వీడియోలు కనిపిస్తూ ఉండడంతో వీటి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అని ప్రభుత్వాలను కోరుతున్నారు తల్లితండ్రులు

మరింత సమాచారం తెలుసుకోండి: