![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/viral/127/telangana-reddys-rechest-persiones9ea6ee4a-09b3-4b87-b8a6-12130812844e-415x250.jpg)
తెలంగాణ ప్రాంతంలో రెడ్డి కులానికి సంబంధించిన వారే అత్యధికంగా ధనవంతుల జాబితాలో ఉన్నారట. ముఖ్యంగా టాప్-10 లో రిచెస్ట్ పీపుల్స్ గా 7 మంది రెడ్డి కులానికి చెందినవారు ఉన్నారట..
టాప్-20:
విషయానికి వస్తే ఇందులో ధనవంతులలో 11 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే సుమారుగా 20 లో 55% వరకు వీరే ఉన్నారని నిపుణులు తెలుపుతున్నారు.
ఇక టాప్-30 :
ధనవంతుల లిస్ట్ జాబితా విషయానికి వస్తే ఇందులో 14 మంది రెడ్డి కులానికి కలిగిన వారే ఉన్నారట ఇందులో కూడా 47% వరకు వీరే ఉన్నారు.
టాప్ 50:
జాబితా విషయానికి వస్తే ఇందులో సుమారుగా 21 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే 50% లో 42 శాతం మంది ఉన్నారట.
టాప్ -70 :
70 మంది ధనవంతులలో 27 మంది రెడ్డి సామాజికానికి సంబంధించిన వారు ఉన్నారట అంటే 70లో 39% వేరే అత్యధిక ధనవంతులు.
టాప్ -110:
తెలంగాణలో అత్యధికంగా ధనవంతులు 110 మందిలో తీసుకున్నట్లు అయితే ఇందులో 31 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 34 శాతం మంది వీరే ఉన్నారట. 110 మంది ఆస్తి విలువ అక్షరాల రూ.1000 కోట్లు ఉంటుందట. ఇంకా వీరందరి ఆస్తి అనధికారకంగా అంతకుమించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.