ఒక లగ్జరీ నొక ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరి దృష్టిని ఆకర్షిస్తుంది .. బంగారం ప్లాటినంతో మెరిసే 100 అడుగుల ఈ భారీ నౌక‌ విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది .. అవును మీరు వింటుంది నిజమే .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్ పేరు హిస్టరీ సుప్రీం . . దీని ప్రైస్ ఇందులో లభించే విలాస్వంతమైన సౌకర్యాలు కారణంగా ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పడవ హోదాను దక్కించుకుంది .. ఇక ఈ పడవను దాదాపు 3.8 బిలియన్ పౌండ్లు ( సుమారు 400 బిలియన్లు) ఖర్చుతో దీన్ని తయారు చేశారు .. అలాగే ఈ పడవలోని అలంకారాలు , విలాసం ప్రత్యేకతలు దాని హోందా తనానికి అడ్డం పడుతున్నాయి . అందుకే ఇప్పుడు ఈ నౌకా ప్రపంచ పర్యాటకులతో పాటు ఎంతోమందిని తన వైపు ఆకర్షిస్తుంది.


ఇక పలు నివేదికల ప్రకారం ఈ పడవ యజమాని 101 ఏళ్ల మలేషియా వ్యాపారవేత్త  రాబర్ట్ కుయోక్ . ఈ పడవలో దాదాపు ఒక లక్ష కిలో గ్రాముల బంగారం, ప్లాటినం నిలువలు ఉన్నాయి ..యాంకర్ నుంచి డైనింగ్ ఏరియా వరకు యాచ్ లోనే ప్రతి భాగాన్ని కవర్ చేయడానికి సుమారు 100 టన్నుల బంగారం ప్లాటినంని వాడారు .. హిస్టరీ సుప్రీం కేవలం ఒక పడవ మాత్రమే కాదు . ఇది విలువైన లోహాలు అరుదైన కళాఖండాల ప్రదర్శనకు ఒక వేదికగా తయారైంది. ఇవి మాత్రమే కాదు మాస్టర్ బెడ్రూంలో పుల్కా శిలలతో గోడలు, టైరన్నోసారస్ రెక్స్ ఎముకల నుంచి చెక్కిన విగ్రహం ఉన్నాయి.  అలాగే సూట్ లో 18.5 క్యారెట్ల డైమండ్ పొదిగిన మద్యం బాటిల్ , 24 క్యారెట్ లో బంగారు ఫ్రేమ్‌తో కూడిన 68 కిలోల అక్వేరియం కూడా ఉంది ..


ఈ బారీ నౌకను బ్రిటిష్ డిజైనర్ స్టువర్ట్ హ్యూస్ తయారు చేశారు .. 100 అడుగుల పొడవైన ఈ పడవ నిర్మించడానికి దాదాపు 3 సంవత్సరాలు సమయం పట్టింది .. ఈ పడవ పాత్ర దాని బేస్ చుట్టూ నిజమైన బంగారంతో పూత పూయంచారు. అలాగే ఈ పడవలో ఎన్ని గదులు ఉన్నాయో తెలియదు .. అయితే దీనికి త్రీ డి స్క్రీన్స్ తో కూడిన సినిమా ధియేటర్, క్రిస్టల్ షాన్డిలియర్‌లతో కూడిన డైనింగ్ ఏరియా కూడా ఉందని తెలుస్తుంది . అలాగే పడవలోని నీటి కింది భాగంలో హెలిపాడ్ వైన్ సెల్లర్ కిటికీలు కూడా ఉన్నాయని తెలుస్తుంది .. ఈ పడవను వ్యాపారవేత్త రాబర్ట్ కుయోక్ కోసం నిర్మించారు .. రాబర్ట్ కుయోక్ ప్రపంచంలోనే 96 వ ధనవంతుడు .. ఇతను మలేషియాలో అత్యంత ధనికుడు ఇతని నిక్కర విలువ సుమారు £9.3 బిలియన్లు (సుమారు లక్ష కోట్లు) ఉంటుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: