
తాజాగా ఒక పోలీస్ అధికారి నడిరోడ్డు మీద మద్యం మత్తులో తన భార్యతో సైతం రొమాన్స్ చేస్తూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో సంచనాలంగా మారింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్లోని కాసర్ గంజిలో జరిగిందట. అది కూడా డిపార్ట్మెంట్ అయినా ఒక సబ్ ఇన్స్పెక్టర్ మద్యం మత్తులో బస్టాండ్లో కూర్చొని పీకలదాకా తాగి రచ్చ చేస్తూ ఉండడంతో అతని భార్య అ ఎస్సైని తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆమెను ఎత్తుకొని రోడ్డు మీద ముద్దులు పెట్టుకుంటూ మరి రొమాన్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అక్కడ ఉన్న కొంతమంది అధికారులు మొబైల్ లో రికార్డు చేస్తూ ఉండడాన్ని గమనించిన ఆ ఎస్సై వారితో ఇష్టానుసారంగా మాట్లాడారట.
అయితే డ్యూటీలో ఉండి కూడా ఇలాంటి పనులు ఏంటి అంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉండడంతో వారికి రివర్స్ కౌంటర్ గా నోటికి వచ్చినట్లు పెడుతున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో ఈ విషయం పైన అక్కడ అధికారుల సైతం ఈ ఎస్ఐ పైన సీరియస్గా విచారణ చేయబడుతున్నారట. ఈ ఎస్ఐని మొదట సస్పెండ్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది కూడా ఈ పోలీస్ అధికారి పైన పలువురు నెటిజన్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.