
ఇక తన తల్లితో అక్కడి నివాసం ఉంటున్న మీనాక్షి తన సొంత కొడుకును భారంగా భావించి ఆరు సంవత్సరాల వయసులో తన గతాన్ని తరచూ గుర్తు తెచ్చుకొని మరో వివాహానికి అడ్డంగా ఉన్నారని భావించిన మీనాక్షి తన కొడుకుని చంపేయాలని ప్లాన్ చేసిందట. దీని ప్రకారం మీనాక్షి ఒకరోజు తన కొడుకు జయంతును స్కూల్ డ్రైవర్ తో స్పృహ కోల్పోయే వరకు కొట్టిందట. ఇక ఆ తర్వాత తన కుమారుడి సృహ కోల్పోవడంతో బాలుడు తలను ముఖం పైన దిండు తో నొక్కి ఊపిరాడకుండా చంపేసిందట.
అంతేకాకుండా ఆ బాలుడు శరీరం పైన కిరోసిన్ పోసి మరి నిప్పంటించిందట మీనాక్షి. అయితే ఆ తర్వాత తన కొడుకు కాలిపోతున్న విషయాన్ని చూసి ఆ ఇంటి సమీపంలోనే సెప్టిక్ ట్యాంకులో కాలువలోకి విసిరేసిందట.. అయితే రెండు రోజుల నుంచి కాలువలో దుర్వాసన రావడంతో అక్కడ ఉండే వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందట. ఆ బాలుడికి శవ పరీక్షలు చేయగా దర్యాప్తు చేయడంతో మీనాక్షి కుమారుడు అన్నట్లుగా తేలిందట. మొదట తన కుమారుడు చంపిన విషయాన్ని ఖండించిన ఆ తర్వాత అంగీకరించిందట.
దీంత ఈ కేసు విచారణ పరచగా ఈ కేసును విచారించిన న్యాయమూర్తి విజయకుమార్.. మీనాక్షిని దోషిగా తేలడంతో వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధించారు. అలాగే జీవిత ఖైదీగా కూడా విధించారట. మీనాక్షిని పోలీసు రక్షణలో జైలుకి తరలించడం జరిగిందట.