
ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ వ్యభిచారాన్ని చట్టబద్ధం చేశారు .. అలాగే మరికొన్ని దేశాలు ఈ వ్యభిచారం గురించి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకువచ్చి .. వ్యభిచారం చేసే మహిళలకు ప్రోత్సాహాలు కూడా అందించడం జరుగుతుంది .. మరికొన్ని దేశాలు వ్యభిచార కేంద్రాల ద్వారా తమ వ్యాపారపాలను కూడా కొనసాగిస్తున్నాయి .. టూరిజానికి ప్రోత్సాహం అందిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి .. ఇలా వ్యభిచారాన్ని బహిరంగంగా జరుగుతున్న ప్రత్యేకమైన రేశాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
థాయిలాండ్: ఈ దేశంలో వ్యభిచారం చట్టబద్ధం . అలాగే ఈ దేశానికి ప్రధాన పర్యాటక ఆకర్షణలో ఇది కూడా ఒకటి.
నెదర్లాండ్స్: ఈ దేశంలో కూడా వ్యభిచారం చట్టబద్ధం చేసి చాలా కాలం అవుతుంది .. అలాగే ఇక్కడ వ్యభిచారం ఎంతో వ్యాపారంగా ఉంది .. అలాగే నెదర్లాండ్స్ టూరిజం లో వ్యభిచారం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
జర్మనీ: ఈ దేశంలో కూడా వ్యభిచారం చట్టబద్ధం .. లైసెన్సు కలిగిన వేశ్యలు ప్రత్యేక ప్రాంతాల్లో తమ సేవలను అందించుకోవచ్చు .. రెడ్ లైట్ ఏరియా వంటి ప్రత్యేక ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతాయి.
ఆస్ట్రియా: ఈ దేశంలో కూడా వ్యభిచారం చట్టబద్ధం .. అలాగే ఇది నియంత్రిత పరిశ్రమగా పరిగణించబడుతుంది .. ఈ దేశంలో వ్యభిచారం చేసేవారు పన్నును తప్పకుండా ప్రభుత్వానికి కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది.
స్విట్జర్లాండ్: ఈ దేశంలో కూడా వ్యభిచారం చట్టబద్ధ .. ఇక్కడ లైసెన్స్ కలిగిన వేరుశల ద్వారా వ్యభిచారం నిర్వహించబడుతుంది .. ఈ దేశంలో కూడా ప్రపంచ వ్యభిచార టూరిజం రాజధానిగా మారే అవకాశాలు ఎన్నో ఉన్నాయి .. ఇక్కడ శృంగారానికి పూర్తిగా చట్టబద్ధమే..
ఇలా వీటితోపాటు గ్రీస్, టర్కీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, (కొన్ని ప్రాంతాలు),మెక్సికో (కొన్ని ప్రాంతాలు),యునైటెడ్ స్టేట్స్ (కొన్ని ప్రాంతాలు), కెనడా (కొన్ని ప్రాంతాలు) వంటి పలు దేశాల్లో వ్యభిచారం చట్టబద్దంగా నడుస్తుంది .. ఇక ఈ దేశాల్లో వ్యభిచార గృహాలకు ప్రత్యేకమైన లైసెన్సులు ఇవ్వటమే కాకుండా ప్రత్యేకమైన ప్రోత్సాహాలు కూడా అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఈ దేశాల్లో వ్యభిచారం చట్టబద్ధమే అయినప్పటికీ , ఇది అనైతిక సామాజిక సమస్యలు కలిగి ఉంది .. వ్యభిచార మహిళలు లైంగికంగా దోపిడీ చేయడానికి వాటిని దుర్వినియోగం చేయడానికి దారి తీస్తుంది అంతేకాకుండా ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి కూడా కారణం అవుతుంది.