ప్రేమ పేరు తో వలవేసి 36 మంది ని బురిడీ కొట్టించింది ఓ కిలాడి లేడీ .. లోన్ కట్టించి మరి వారి తో ఫ్లాట్లు కనిపించకుంటు పోయింది .. రియల్ ఎస్టేట్ రంగం లో ఈ తరహా మోసం చైనా లో బయటపడింది .. పలు మీడియా కథనాల ప్రకారం .. లియుజియా అనే యువతి డేటింగ్ పేరిట పలువురు అబ్బాయి లను ట్రాప్ లోకి దింపింది .. తాను హ్యూమన్ ప్రావిన్స్ అనిషెన్‌జెన్‌లోని ఎలక్ట్రానిక్ కామర్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నార ని భారీ టోక్రా పెట్టింది .. ఆ మాటలు నమ్మిన అబ్బాయిలు ఒకరి కి తెలియకుండా మరొకరు ఆమె తో ప్రేమ లో పడ్డారు .. అప్పుడే వారికి ఒక షరతు కూడా పట్టింది .. తన తో రిలేషన్ మొదలు పెట్టాలన్న .. యువకుడి తల్లిదండ్రులు కలవాలన్న ముందు ఒక ఇల్లు కొనాలని చెప్పింది ..


అందుకు తాను కూడా ఆర్థిక సహాయం చేస్తాన ని వారిని నమ్మించింది .. ఆ అమ్మాయి చూపించిన బాధ్యతయుత ప్రవర్తనకు పరవశించిన యువకు లు ఆమె చెప్పినట్టు గా హూయ్‌జౌ, గాంగ్‌డాంగ్ ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేశారు .. ఇక తర్వాత నుంచి ఆమె అసలు స్వరూపం బయటపడింది .  పోట పోటీ గా మాట్లాడటం మొదలు పెట్టి తర్వాత ఫోన్లో అందుబాటు లోకి రావటమే మానేసింది . అలా ఆమె చేతి లో 36 మంది మోసపోయారు .  అలా తాను ప్రేమించింది ఒకే అమ్మాయి ని తెలిసి అందరూ ఒక్కసారి గా షాక్కుతున్నారు .  కొద్ది రోజుల ప్రేమ తోనే అప్పుల పాలై చివరకు ఈఎంఐలు కట్ట లేక బాధపడుతున్నారు .. ప్లాట్లు అమ్మడం కోసం రియల్ ఎస్టేట్ కు చెందిన ఓ సంస్థ వేసిన కుట్రలో తము బలైపోయామని వారు లబోదిబోమంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: