2018లో ఒక సంచలనంగా మారిన పరువు హత్య కేసు.. నల్గొండ ప్రాంతంలో జరిగిన SC,ST జరిగిన కేసులో ఈ రోజు సైతం ఒక సంచలన తీర్పును తెలియజేసింది.. అమృత, ప్రణయ్ మర్డర్ కేసులో సుమారుగా మొత్తం మీద 8 మంది నిందితులను కోర్టు తెలియజేసింది. ఇందులో A1 గా మారుతీ రావు ఉన్నప్పటికీ ఈయన మరణించారు. అయితే ఆ తర్వాతA2 గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్షణ విధించిందట. ఈ కేసులో అమృత బాబాయి A6 గా శ్రవణ్ ఉన్నారు. దీంతో ఆయన జీవిత ఖైదీగా కోర్టు విధించింది.


వీటితో పాటు శ్రవణ్ కుటుంబం కూడా కోర్టు ముందే ఆందోళన చేద్దాం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. ఈ కేసులో A-6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు అమృత తండ్రైన A1 గా ఉండేటువంటి మారుతీరావు ఇద్దరు కూడా అన్నదమ్ములేనట. దీంతో పోలీసులులతో సైతం శ్రవణ్ కుటుంబ సభ్యులు తీవ్రమైన వాగ్వాదానికి కూడా దిగారట.. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్తె ఏడుస్తూ ఎమోషనల్ గా మాట్లాడుతోంది. ఈ కేసులో ఏ సంబంధం లేకుండా తన తండ్రిని అమృత కావాలని ఇరికించింది అంటూ ఆరోపణలు చేసింది అమృత చెల్లి.



దీంతో అంతటికి కారణం అమృతానే అంటూ ఆమె చెల్లి..(బాబాయ్ కుమార్తే) ఆవేదనను తెలియజేస్తోంది. మొదటి నుంచి శ్రవణ్ రావుకు ప్రణయ్ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని కుటుంబం కూడా వాదిస్తూ ఉన్నది. అయితే ప్రణయ్ మర్డర్ జరిగిన సమయంలో నల్గొండ ఎస్పీగా ఉన్నటువంటి ఏపీ రంగనాథ్ కోర్టు తీర్పు పైన ప్రశంసలు కల్పించారు.. నేరస్తులకు శిక్ష పడడం చాలా ఆనందంగా ఉందని ప్రస్తుతం ఆయన హైడ్రా కమిషనర్ గా కొనసాగుతూ ఉన్నారు.. అమృత కులాంతర వివాహం చేసుకుందని తండ్రి మారుతీ రావు తన కూతురు భర్త చంపమని సఫారీ ఇచ్చి చేయించారట.. 2018 సెప్టెంబర్ 14న ఇది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: