
పూర్వసత్స ప్రజా పార్టీ కొడుకు త్రిశూరుడనే రాక్షసుడు ఉండేవారట. ఈ రాక్షసుడిని ఇంద్రుడు సంహరిస్తారు. అయితే ఈ త్రిశూరుడు బ్రాహ్మణుడు అవ్వడం చేత ఇంద్రుడికి బ్రహ్మహత్యపాపం తగులుతుంది.. దీంతో ఈ దోషం వల్ల ఇంద్రుడు స్వర్గలోక ఆధిపత్యాన్ని సైతం కోల్పోతారు. ఆ తర్వాత తన గురువు అయిన భృహస్పతి నీ కలిసి ఈ బ్రహ్మహత్య పాపం నుంచి బయటపడే మార్గం కోసం వేడుకుంటారట.అప్పుడే దేవతలలో ఒకరైన భృహస్పతి ఘోరమైన తపస్సుకు సైతం ప్రత్యక్షమైన భృహస్పతి ఇంద్రుడు దగ్గర దైవశక్తులకు ఉండకపోవడంతో అప్పుడు దేవతల రాజు ని కూడా సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టంగా ఉండేది కాదట.
దీంతో తనలోని పంచప్రాణాలను ఎవరి వద్ద అయినా దాచిపెట్టిన తర్వాత తపస్సు చేస్తే బ్రహ్మహత్య పాపం తొలగిపోతుందని ఇంద్రుడి గురువు సూచిస్తారు. దీంతో తన పంచప్రాణాలు అయినా యముడు, వాయుదేవుడు, అశ్వనిదేవతల దగ్గరన దాచిపెడతారు. దీంతో ఈ ముగ్గురు కలిసి ఇంద్రుడు పంచప్రాణాలను భూలోకంలో జన్మించేలా విష్ణువుని ఆజ్ఞాపిస్తారు.. ఆ సమయంలోనే దుర్వాస మహర్షిని భూలోకంలో కూడా పాండురాజు భార్యలైన యాద్రి, కుంతిలకు సంతాన యంత్రాన్ని చెప్పమని తెలియజేస్తారట. ఆ తర్వాత యముడు, అశ్వని దేవతలు, వాయుదేవుడు తమ దగ్గర ఉన్న ఇంద్రుడి పంచప్రాణాలను సైతం కుంతి, యాద్రి పుత్రులుగా జన్మించేలా వరం ప్రసాదిస్తారు.
అలా పాండవులు ఐదు మంది కలిస్తేనే ఇంద్రుడు.. ఇక ఇంద్రుడు బ్రహ్మ హత్య పాపాన్ని సైతం తన మీద నుంచి తొలగించుకోవడానికి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడి భార్య సచిదేవి.. రాక్షసుల నుంచి రక్షణ కావాలని అగ్నిదేవుని వేడుకుంటుంది.. అలా అగ్ని దేవుడు ఇంద్రుని భార్యకు ఆశ్రయం కల్పిస్తారు. అయితే తన భర్త ఇంద్రుడు భూలోకంలో జన్మించారని తెలిసిన తర్వాత ఇంద్రుడు భార్య భూలోకంలోకి వెళ్లిపోవాలని కోరుకుంటుంది. అలా శశిదేవి కోరిక మేరకు అగ్ని దేవుడు భూలోకంలో సైతం ఈమెను జన్మించేలా చేస్తారు. ఆమె ద్రౌపదిగా మారుతుందట. ఆ తరువాతే అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకోవడం ఐదుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోమని కుంతి మాత చెప్పడం అంత తెలిసినది..
పాండవులు ఐదు మందిని వివాహం చేస్తుందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి వారు ఐదుగురు కలిసి ఇంద్రుడు ఒక్కడే అన్నమాట. ఈ ప్రకారమే ద్రౌపది పతివ్రతగా కొనియాడారని మన పురాణాలు తెలియజేస్తున్నాయి.