సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎలాంటి సంఘటనలు జరిగిన దేశమంతటా కూడా వైరల్ గా మారుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలాచోట్ల ఎన్నో అసభ్యకరమైన పనులు చేస్తూ చిక్కిన జంటలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మెట్రో స్టేషన్ లో ఒక జంట చేసిన పాడుపనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. కనీసం అక్కడ ప్రయాణికులు ఉన్నారనే జ్ఞానం లేకుండా నాలుగు గోడల మధ్య చేయవలసిన పనులను మెట్రో స్టేషన్ లోనే చేస్తూ ఉన్నారు.


ఒక యువతి ప్రైవేటు భాగాలను యువకుడు నొక్కుతో మరి ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ తిట్టిపోస్తున్నారు. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఒక ప్రముఖ మెట్రో స్టేషన్లు ఈ జంట ఇలా అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మెట్రో స్టేషన్లు టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద జనాలంతా కూడా క్యూ తో ఉన్నప్పటికీ ఒకరి తర్వాత మరొకరు టికెట్లు తీసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఈ వైట్ కలర్ జాకెట్ దుస్తులు ధరించిన అమ్మాయి ప్రైవేటు భాగాలను వెనకనుంచి మరొక కుర్రాడు నొక్కుతూ ఉన్నట్లు కనిపిస్తోంది.


అయితే ఈ ఓ జంట మాత్రం క్యూలైన్లో నిలుస్తూనే ఇలాంటి పనిచేయడంతో చాలామంది కనీసం జనాలు ఉన్నారని ఇంగిత జ్ఞానం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. ముఖ్యంగా ఆ యువతకి ఏమాత్రం ఇది ఇన్సల్ట్ గా అనిపించడం లేదా అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండగా ఆ యువతి కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మెట్రో స్టేషన్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.మరి ఈ ఘటన పైన అక్కడ పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: