ఎంతో సంతోషంగా సాగిపోతున్న జీవితాలలో హఠాత్తుగా ఒక వైరస్ వచ్చి మన జీవితాలను కుదిపేసింది. అది మరేదో కాదు కరోనా వైరస్ అనే ఒక ప్రపంచ విపత్తు. దేని వలన నష్టాన్ని లెక్క వేయలేము. కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్ళిపోయాము. జీవితం అనూహ్యమైనది. జీవితంపై ఎవ్వరికీ పూర్తి నియంత్రణ ఉండదు. మానవుడు ఎన్నెంన్నో సృష్టించగలడు, మరియు నాశన చేయగలడు. కానీ చాలా మంది మంచి కోసం అభివృద్ధిని శాస్త్రీయతను ఉపయోగించరు. ప్రపంచ వినాశనానికి మాత్రమే ఇలాంటి అభివృద్ధిని టెక్నాలజీ ని ఉపయోగిస్తారు. దాని కారణంగా ఎంతో నష్టం జరుగుతుందని వారు ఎప్పటికీ ఊహించి ఉండరు. కానీ ప్రకృతిని మనము ఏమీ చేయలేము. ప్రకృతి తలుచుకుంటే క్షణ కాలంలోనే ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తుంది.
ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో నిజంగా లేయా జీవించాలి నేర్పిందని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని కరోనా అనే ఒక ఉదాహరణ చెప్పింది. మన జీవితంలో అవసరాలు చాలా తక్కువని గుర్తించేలా చేసింది. మిగిలినవన్నీ అనవసరం. మనము చాల విషయాలు లేకుండా కూడా బ్రతకగలమని నిరూపించింది. ఏదీ కూడా తప్పని సరి కాదని అందరూ తెలుసుకున్నారు. ప్రజలు వారి దీర్ఘకాలిక అలవాట్లను మార్చుకోవలసి వచ్చింది. ప్రతి ఒక్కరికీ ప్రాణంతో ఉండడం అనేది ఒక పెద్ద లక్ష్యం. ఎవ్వరూ కూడా చనిపోవాలని కోరుకోరు. మనం జీవించి ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఆస్వాదించవచ్చు. ఆరోగ్యానికి మొదటి స్థానం ఇద్దాం.
వ్యాపారంలో కొంతమంది మహమ్మారి కారణంగా చాలా సంపన్నులయ్యారు చెందారు, అదే విధంగా మరి కొందరు భారీ నష్టాలను చవిచూశారు. ఈ ప్రకృతిలో అహానికి చోటు లేదు. విజయం లేదా వైఫల్యం చాలా బాహ్య కారకాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానవునిగా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు మనది అనుకుంటే, రేపు అది మనది కాదు. అందుకే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అప్పుడే సంతోషంగా సంతృప్తిగా మీ జీవితాన్ని అనుభవించగలరు.