ఎత్తు విషయానికి వస్తే అత్యంత పొట్టి వ్యక్తులు, అత్యంత పొడవు వ్యక్తులు ఇప్పటివరకు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక జంట ఈ మధ్యకాలంలో వారి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసంతో గిన్నిస్ రికార్డులోకి ఎక్కరనడంలో అతిశయోక్తి లేదు. బ్రిటన్కు చెందిన జేమ్స్ ఎత్తు 3.7 అడుగులు అంటే 109.3 సెంటీమీటర్లు ఉంది అతడి భార్య క్లోవి ఎత్తు 5.4 అడుగులు 166.1 ఇంటి మీటర్లు ఉన్నది. వీరిద్దరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం 1.7 అడుగులు. ఇంకేముంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తు వ్యత్యాసం ఉన్న దంపతులుగా వీరు గిన్నిస్ రికార్డులు సాధించారు. అయితే జేమ్స్ డేయోట్రోపిక్ డిస్పలాసియా అనే వింత వ్యాధితో ఎముకల్లో ఎదుగుదల సరిగా లేక ఎత్తు పెరగలేదు. దీంతో జేమ్స్ ఎత్తు 3.7 అడుగుల్లో నిలిచిపోయింది. కాగా క్లోవి అందరిలాగే సాధారణమైన యువతి వీరిద్దరూ 2012 మొదటిసారి కలుసుకున్నారు.