ఈ ఏడాది జర్నలిస్ట్ లో ఉత్తమ పరిశోధనలు చేసిన మరియా రెసా, రిమిత్రి మురాటోన్ లకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. మరియా రెసా ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వారు. రెసా సొంతంగా ఒక న్యూస్ వెబ్ సైట్ ను నడుపుతున్నారు. ఈ వెబ్ సైట్ లో హత్యా రాజకీయాల గురించి, మాదక ద్రవ్యాల గురించి చాలా లోతైన కథనాలు రాసే వారు. ఈ విషయాలపై ఫిలిప్పిన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో పాలన పై కూడా విమర్శలు చేస్తూ కథనాలు రాసేవారు. వీటిపై ఎంత మంది భేదిరింపులకు పాల్పడిన ఏమాత్రం జంక కుండా నిజాలను ప్రసారం చేసే వారు ఈ సహసానికి రెసా కు నోబెల్ బహుమతి వచ్చింది. అలాగే దిమిత్రి మురాటోన్ రష్య దేశానికి చెందిన వాడు. ఇతడు నోవాయా గెజెటా అనే పత్రిక ను నడుపుతాడు. రష్య లో జరుగుతున్న అక్రమాల ఇన్వెస్టిగేటీవ్ జర్నలిజం ద్వారా బయట ప్రపంచానికి తెలియ జేసేవాడు. ఇందు కు గాను దిమిత్రి కి నోబెల్ బహుమతి వరించింది. నోబెల్ బహుమతి తో పాటు 11.4 లక్షల డాలర్లు అనగా రూ. 8.2 కోట్లు సమానం గా పంచుతారు.