నువ్వు సాదించాలనుకున్నా లక్ష్యం నీకు సంతోషాన్ని కలిగించనపుడు నువ్వు ఎంత శ్రమించినా వృధా అవుతుంది. ఇలాంటి సందర్భంలో నీ గమ్యానికి చేరే ప్రయత్నం మధ్యలోనే విరమించుకోవడం మంచిది. అదే విధంగా నువ్వు ఎంచుకున్న మార్గం నీకు సరి కాదని నీ మనసు పదేపదే చెబుతున్నప్పుడు, బలంగా నీ మనసు వద్దు అని చెప్పినప్పుడు కూడా వెను తిరగడమే మంచిది. లేదంటే కష్టపడి కూడా ప్రయోజనం ఉండదు. ఏదేమైనా వీలైనంత వరకు ప్రయత్నం మొదలు పెట్టండి, పూర్తి చేయడానికి సాయశక్తులా కృషి చేయండి కానీ.. అసంతృప్తిగా మిగిల్చే విజయం ఎప్పటికీ కూడా సంతోషాన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని అర్దం చేసుకోండి.