కావాల్సిన పధార్థాలు : అరటికాయలు : 3 (చిన్నవి) శనగపప్పు :1/2 కప్పు  పచ్చిమిర్చి: 4  పచ్చికొబ్బరి తురుము : ¼ కప్పు  ఉల్లిపాయాలు : రెండు. పోపు, పసుపు, ఉప్పు, సరిపడినంత. కొత్తిమీర : కరివేపాకు.  తయారు చేయువిధానం:  శెనగపప్పు నానపెట్టి వార్చి, అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి, ఉల్లిపాయను వేసి బాగా రుబ్బాలి. బాండీలో నూనే కాగిన తర్వాత పోపుపెట్టి అరటికాయను చిన్న ముక్కలుగా చేసి వేసి మూతపెట్టి ఉడికించిన తర్వాత రుబ్బిన పిండి మిశ్రమము వేసి ఉప్పు వేసి అట్లకాడతో బాగా కలపాలి, దోరగా వేగాక పొడిపొడిగా అయి సువాసన వస్తుంది. కొత్తిమీర చల్లీ తీసి సర్శ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: