తయారీకి కావాలసినవి : మటన్ : అరకిలో  పచ్చిమిర్చి : నాలుగు కారం : రెండు స్పూన్లు నూనె : 100 గ్రా,లు ఉప్పు : తగినంత చుక్కకూర : 5 కట్టలు పసుపు : అర స్పూను ఎండుకొబ్బరి : 25 గ్రా.లు గసగసాల : 25 గ్రా,లు అల్లం : చిన్న ముక్క వెల్లుల్లి : 1 కార్న్ ప్లోర్ : రెండు స్పూనులు నెయ్యి: ఒక స్పూను ఉప్పు : సరిపడా ఎలా తయారీ చేయాలంటే : కొబ్బరి తురిమి ఒక కప్పు పాలు తీసుకవాలి. బాండీలో అరకప్పు నీళ్లలో అల్లం- పచ్చిమిర్చి, లవంగాలు, దాసినచెక్క, తరిగి ఉల్లిపాయల ముక్కలను సరిపడ ఉప్పు, అరకప్పు కొబ్బరిపాలువేయాలి. అందులో చికెన్ ముక్కలను వేసి సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి. ముక్కలు ఉడుకుతుండగా విడదీసి కడిగి పెట్టుకున్న కాలీప్లవర్ ముక్కలను వేసి ఉడికేంతవరకూ మగ్గించాలి. ఒక బాణలీలో నూనెపోసి బాగా కాగాక కార్న్ ప్లోర్ వేసి దోరగా వేయించండి. దానిలో మిగిలిన కొబ్బరి పాలను వేసి చిక్కబడేంత వరకూ కలపండి.   ఆ మిశ్రమాన్ని మగ్గతున్న చికెన్ ముక్కలపై వేసి మంటను పెంచి ఒక ఉడుకు ఉడికనిచ్చి- దింపి వడ్డించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: