ఆడపిల్లలపై లైంగిక దాడులు విపరీతంగా జరుగుతున్నాయి.. ఎదో ఒక చోట ప్రతిరోజు ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.. చిన్న, పెద్ద, వావి, వరస... అనే తేడాలేకుండా ప్రవర్తిస్తున్నారు.. తజాగా చైన్నెలో ఒక విషాదపూరిత ఘటన చోటుచేసుకుంది..

 

కన్న తండ్రే కూతురు విషయంలో కాలం యముడిలా మారడు.. ఎంతో భవిష్యత్తు ఉన్న కూతురికి అసలు భవిష్యత్ అనేదే లేకుండా చేసాడు..అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలో జరిగింది.

 

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయం సమీపంలోని కూగలూరు ప్రాంతంలో కుమార్, బేబి దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్, బేబి దంపతులకు 14 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా బేబి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్ తోనే అతని కుమార్తె, కుమారుడు నివాసం ఉంటున్నారు...

 

అడిగేవాళ్ళు లేక బాలిక తండ్రి మద్యానికి అలవాటు పడ్డాడు... స్నేహితులతో విచ్చలవిడిగా తిరగడం, వాళ్ళని ఇంటికి తీసుకుని రావడం లాంటివి చేసేవాడు.. ఆ దుర్మార్గుల కన్ను 9 సంవత్సరాల వయసున్న బాలిక మీద పడింది.. తాగుబోతు తండ్రి కుమార్ కు మద్యం ఎర వేసిన కామాంధులు అతని కుమార్తెను బెదిరించి కొంతకాలం నుంచి ఆమెపై సామూహిక లైంగిక దాడి చేస్తున్నారు..అవసరం అయినపుడల్ల తండ్రికి డబ్బులు ఇస్తూ అత్యాచారం చెంస్తున్నారు.

 

గురువారం రాత్రి కూడా అతని కుమార్తె మీద సామూహిక లైంగిక దాడి చేశారు. విషయం బయటకు చెబితే నీ తండ్రి, తమ్ముడిని, నిన్ను చంపేస్తామని అరుణాచలం, మయిల్ స్వామి బాలికను బెదిరించారు... బాలిక ఎవరికీ చెప్పుకోలేక అలాగే స్కూల్ కి వెళ్ళింది.. వెళ్ళాక స్కూల్ లోనే కుప్పకూలి పడిపోయింది..స్కూల్ టీచర్లు బాలికను ఆసుపత్రికి తరలించారు.

 

బాలిక మీద లైంగిక దాడి జరిగిందని, అందుకే అనారోగ్యానికి గురైయ్యిందని వైద్యులు చెప్పారు. బాలికను గట్టిగా ప్రశ్నించగా కామాంధుల విషయం వెలుగు చూసింది.... ఆ దుర్మార్గుల కోసం పోలీసులు గాలిస్తున్నారు... పాపం చిన్నపిల్ల ఎంత మనోవేదన అనుభవించిందో !!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: