శృంగారం అనేది ఆడ, మగవారి శరీరాల మధ్య జరిగే ఒక యాంత్రిక చర్య మాత్రమే. కానీ అంతమాత్రాన అది ప్రేమగా మారిపోదు. ప్రేమ అంటేనే మానసికంగా బలమైన అనుబంధం కలిగి ఉండటం అని తెలుసుకోవాలి. సెక్స్‌ పై పురాణాల కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు డిఫ‌రెంట్‌, డిఫ‌రెంట్‌గా అసహజమైన లైంగికపరమైన కోరికలను తీర్చుకోవాలని చాలా మంది ఊహించుకుంటున్నారు. ఇలాంటి కల్పనలు లేదా భ్రమలను సెక్స్ ఫాంటసీలు అని అంటారు. ఇలాంటివి మనుషుల మనసులో లేదా మెదళ్లలో మెదిలితే చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సెక్స్ ఫాంటసీల గురించి యూత్ ఎలా ఆకర్షితులు అవుతున్నారో ఓ సర్వేలో తేలింది. అందులో ముఖ్యంగా ఐదు రకాల ప్రమాదకర ఫాంటసీల గురించి తెలుసుకుందాం...

 

ఎక్కువ మంది యువత తాము కనీసం ముగ్గురితో కలిసి సెక్స్ చేయాల‌నుకుంటున్న‌ట్లు చెప్పారట. ఈ విషయం గురించి వైద్య నిపుణుల స్పందన అడగగా వారు దీని గురించి ఇలా చెప్పారు. ఇలాంటి ఆలోచన చాలా ప్రమాదకరమని చెప్పారు. కొత్త ప్రాంతాల్లో తమ కోరికలను తనివి తీరా తీర్చుకోవాలని తెగ తహతహలాడిపోతున్నారట. అది కూడా వాగు వంకల మధ్య, కొండ ప్రాంతాల్లో, ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశాల్లో, సాగర తీర ప్రాంతాల్లో లైంగిక కోరికలను తీర్చుకోవాలని భావిస్తున్నారట.


ఇంకా కొంతమంది యువత ఆ సైట్లలో చూపినట్లు తమ భాగస్వామి శరీరంపై చాక్లెట్, ఐస్ క్రీమ్, ఆయిల్, తేనే వంటివి పోసి వాటిని నాలుకతో టేస్ట్ చేస్తూ లైంగిక కోరికలో మునిగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారట. యువత తమ భాగస్వామితో కాకుండా ఇతరులతో కూడా ఒక రాత్రి గడపాలని.. వారితో లైంగిక కోరికలు తీర్చుకోవాలని భావిస్తున్నారట. అయితే ఈ కోరికల్లో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారని ఆ సర్వే చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: