సెక్స్ అనేది పడక గదికే పరిమితం కావాలా? రోజూ ఆ నాలుగు గోడల మధ్యే సెక్స్ చేస్తే ఆడవారికి బోర్ కొడుతుందా? ఇటీవల జరిగిన సర్వేలో పలువురు మహిళలు చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. వారు కేవలం బెడ్రూమ్‌కే పరిమితం కాకుండా.. బహిరంగ ప్రదేశాల్లో కూడా సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పారు. ఎవరి సౌకర్యం ను బట్టి వారు అలా చేస్తుంటారు. అందుకే ఈ పడక సుఖం కన్నా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా చేస్తారని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ప్రస్తుత యువత కూడా అదే ఫాలో అవుతూ వస్తున్నారు అందుకే సెక్స్ కూడా ఒక వ్యసనం లాగా మారిందనే చెప్పాలి. చాలా మంది ఆడవాళ్లు కూడా అలానే ఉన్నారనుకోండి. ఇకపోతే ఈ కోరికలు వల్ల చాలా మంది తమ జీవితాలను కూడా పాడు చేసుకుంటూ వస్తున్నారు. క్షణకాలం సుఖం కోసం అబ్బాయిలు చేసే కార్యకలాపాలు కొందరికి సుఖాన్ని ఇస్తే మరి కొందరికి మాత్రం లేని పోనీ తల నొప్పిలను ఇస్తూ ఉంటాయి... చేసేటప్పుడు జాగ్రత్త సుమీ ఆడవాళ్లను నొప్పించకుండా సుఖాన్ని పొందండి..
అయితే ఆడవాళ్లకు ఎక్కువగా ఒకే ప్రదేశంలో సెక్స్ చేస్తే వారికి ఆ మాగాడిపై సుఖాన్ని పూర్తిగా కోల్పోతారట. అందుకోసమే కొత్త కొత్త ప్రదేశాల్లో అందాలను చూపిస్తూ ఒక్కోరకంగా సుఖాన్ని పొందుతూ వస్తున్నారు. అయితే ఆడవాళ్లకు బెడ్ రూమ్ లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఈ సుఖాన్ని పొందుతూ ఉంటారు. అందుకే మగవాడిదే పై చెయ్యి అని చాలా మంది అంటారు.
కిచెన్ లో సెక్స్ చేస్తే ఆడవాళ్లకు చాలా ఇష్టమట.. ఇక గార్డెన్ లో కూడా ఈ విదంగా చేస్తే ఇష్టమట, అన్నిటికన్నా ముఖ్యమైనది లాంగ్ డ్రైవ్ కు కార్ లో వెళ్ళినప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అలా చేయాలనిపిస్తుందట. ట్రిప్ కు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అలల సవ్వడి లేదా నీటి ప్రవాహంలో, కొండల్లో ఇలా ఒంటరిగా ఉన్న ప్రదేశాల్లో సెక్స్ చేయడమంటే ఆడవాళ్లకు మహా ఇష్టమట.. అందుకే ఎప్పుడు అలా చేసే మగవాళ్ళను కోరుకుంటారట..