సెక్స్ అనేది ప్ర‌తి  మ‌నిషి జీవితంలో ఒక భాగం. అయితే ఇందులో తృప్తి పొంద‌డం కోసం ఒక్కొక్క‌రు ఒక్కో విధానాన్ని ఎన్నుంటున్నారు. ఆధునిక యుగంలో టెక్నాల‌జీ పెర‌గ‌డంతో వీటికి సంబంధించి అనేక కొత్త కొత్త విధానాలు వ‌చ్చేశాయి. ఇక వీటిని ఉప‌యోగిస్తూ ఒక్క‌క్క‌రూ ఒక్కోర‌కంగా స్వ‌యంతృప్తిని పొందుతున్నారు. ఇక ఇదిలా ఉంటే... ఎక్కువ శాతం మ‌హిళ‌లు హ‌స్త ప్ర‌యోగం ద్వారా ఎక్కువ‌గా తృప్తి పొందుతున్న‌ట్లు ఇటీవ‌లె జ‌రిపిన ఓ స‌ర్వేలో తేలింది.

 

కానీ హ‌స్త ప్ర‌యోగం అనేది ఎక్కువ‌గా మ‌గ‌వారు చేస్తుంటారు. కానీ అదే విధానాన్ని స్త్రీలు కూడా పాటిస్తార‌ని అలాగే దాని గురించి వారు ఎక్కువ‌గా మాట్లాడుకోరుగాని వారు మాత్రం ఎక్కువ శాతం దీంతోనే తృప్తిప‌డ‌తార‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ స‌ర్వేలో తేలిందేమిటంటే హ‌స్త‌ప్ర‌యోగం మ‌గ‌వారికంటే ఆడ‌వారే బాగా చేసుకోగ‌ల‌ర‌ని. అలాగే ఎక్కువ ఆనందం కూడా వారే పొందుతారు.  ట్రోజన్ అనే కండోమ్ బ్రాండ్ 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న 1500 మంది పై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది హస్త ప్రయోగం వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందినట్లు వెల్లడించారు. వైబ్రేటర్లు, సెక్స్ టాయ్స్ వంటిని వాడుతూ వాళ్లు తమ కోరికల్ని తీర్చుకుంటున్నారని తేలింది.

 


అలా చేయ‌డం వ‌ల్ల వాళ్ళ‌కు ఫిజిక‌ల్ టెన్స‌న్‌, మెంట‌ల్ టెన్ష‌న్ త‌గ్గుతుంద‌ని అలాగే రోజూ అలా చేసుకుని ప‌డుకోవ‌డం వ‌ల్ల మంచి నిద్ర కూడా ప‌డుతుంద‌న్నారు. అంతేకాక ఎటువంటి అవాంఛరాలు లేకుండా సుర‌క్షిత శృంగారం అని కూడా వాళ్ళు వాదిస్తున్నారు.  హస్త ప్రయోగం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు సమతుల్యంగా ఉంటాయని వైద్యులు తెలిపారు. మ‌రి ఇలాంటివ‌న్నీ చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు కాని లేనిపోని ఒత్తిళ్లు కాని లేకుండా చాలా ఆనందంగా ఉంటార‌ని తేలింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: