గాయత్రి గుప్త అనే పేరు పరిచయం అక్కర్లేని పేరు ...వార్తల్లో ఎక్కడో చోట వెలు బెట్టి మరీ గెలుకుతూ వచ్చింది.. పలు సినిమాల్లో పలు షో లల్లో కనిపించి పాపులర్ అయిన ఈమె అంతకు మించిన వాటితో కూడా బాగా పాపులర్ అయ్యింది..అయితే గతంలో సెక్స్ గురించి వర్ణించిన ఈమె అడ్డు అదుపు లేకుండా చేస్తూ వస్తుంది. అందుకేనేమో కొందరు ఈమెను మరో శ్రీ రెడ్ది అంటారు..
విషయానికొస్తే..తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. అయితే పెద్ద హీరోయిన్లు మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని చెబుతున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా, రకుల్ లాంటి హీరోయిన్లు కూడా తమకు ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఫేస్ చేయలేదని.. అంతా తమను చాలా బాగా చూసుకున్నారని గతంలో చాలా సందర్భాల్లో బయట పడింది..
మరి కొందరు మాత్రం దర్శక నిర్మాతలతో పాటుగా సినీ హీరోలు పక్కలో పడుకొని సుఖపెట్టాలని అన్నారు. ఆ కోవలోకి వివాదాస్పద నటి శ్రీరెద్ది వుంటుంది..ఎది ఏమైనా కూడా ఇష్టం ఉంటే చాలా మంది పడుకుంటారు. దాంట్లో తప్పేంటి అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు..అలా ఇప్పుడు ఒక వార్త విని ఇండస్ట్రీలో తెగ తిరగేస్తుంది .క్యాస్టింగ్ కౌచ్ అనేది మహమ్మారి అని.. ఇలాంటిది ఇండస్ట్రీలో ఉంటే చాలా మంది అమ్మాయిలు బలైపోక తప్పదంటూ ఆరోపిస్తున్నారు వాళ్లు.
అయితే ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయరు కదా.. వాళ్లకోసమే వాళ్లు అలా చేస్తున్నపుడు.. పరస్పర అంగీకారంతో కమిట్మెంట్‌కు ఒప్పుకున్నపుడు మీకేంటి బాధ అంటూ మరికొందరు కూడా ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పుడు నటి గాయత్రి గుప్తా మాట్లాడింది..ఆమెకు వాడితో అవసరం ఉంది..వాడికి సెక్స్ కోరికలు ఉన్నాయి తప్పులేదు అంటూఆమె అన్నారు.. ప్రస్తుతం ఈ మాటలు విని ఇండస్ట్రీలో చర్చలకు దారీ తీస్తున్నాయి..