అమ్మాయిల ఆగాయిత్యలే కాదు చాలానే జరుగుతున్నాయి..బయట తిరగాలంటే యువతి భయపడుతున్నారు. అయితే ఇక్కడ తాను పనిచేస్తున్నా చోటే తనకు రక్షణ లేదని అంటున్నారు..మహిళలు అందుకే మన దేశం ఇలా ఉందని అంటున్నారు.. వివరాల్లోకి వెళితే..యువతి స్నానం చేస్తుంటే రహస్యంగా స్మార్ట్ మొబైల్ ఫోన్ లో వీడియోలు తీసి ఆమె జీవితంతో చాలగాటం ఆడుకోవాలని ప్రయత్నించాడు సాటి ఉద్యోగి.

ఉద్యోగం చేస్తున్న కంపెనీలో తనకు భద్రత ఉంటుందని ఇంత కాలం ఆ యువతి అనుకుంది. యువతి నగ్న వీడియోలు తీసిన యువకుడు అడ్డంగా చిక్కిపోవడంతో సాటి ఉద్యోగులు అతనికి దేహశుద్ది చేసి అతని చర్మం వొలిచేశారు. డ్రైవర్ అయిన ఆ యువకుడు కంపెనీ బాత్ రూంల దగ్గర మకాం వేసి ఇంకా ఎంత మంది మహిళా ఉద్యోగుల నగ్న వీడియోలు తీశాడు అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

 

యువతి ఉద్యోగం చేస్తున్న కంపెనీలో రాజాక్కమంగళం పూచ్చివిభాగమ్ ప్రాంతానికి చెందిన ముత్తురామన్ (30) డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం యువతి అలసిపోయి ఉద్యోగం చేస్తున్న కంపెనీలోని వాష్ రూం (బాత్ రూం)లో స్నానం చెయ్యడానికి వెళ్లింది.స్నానం చెయ్యడానికి బాత్ రూంలోకి వెలుతున్న సమయంలో అదను కోసం డ్రైవర్ ముత్తురామన్ వేచి చూశాడు. యువతి బాత్ రూంలో స్నానం చేస్తున్న సమయంలో జోబులో నుంచి స్మార్ట్ ఫోన్ బయటకు తీసిన డ్రైవర్ ముత్తురామన్ గుట్టుచప్పుడు కాకుండా యువతి నగ్న వీడియోలు తీశాడు.

 

బాత్ రూం కి వెళ్ళిన ఆమెను వీడియో తీశాడు..అది గమించిన ఆమె గట్టిగా కేకలు వేసింది.. దీంతో అక్కడికి వచ్చిన తోటి ఉద్యోగులు అతన్ని పట్టుకొని యువతి బాత్ రూంలోని కిటికీ పక్కకు చూసింది. ఆ సమయంలో ముత్తురామన్ మొబైల్ లో వీడియోలు తీస్తున్న విషయం గుర్తించిన యువతి గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన సాటి ఉద్యోగులు వెంటనే బాత్ రూం దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ముత్తురామన్ ను పట్టుకున్నారు. యువతి జరిగిన విషయం చెప్పడంతో సాటి ఉద్యోగులు డ్రైవర్ ముత్తురామన్ ను పట్టుకుని చితకబాది అతని చర్మం వొలిచి పోలీసులకు అప్పగించారు...మొత్తానికి చావగొట్టించుకున్నాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: